Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fire-accidentf8c98f19-ad69-4270-9cc2-a9d2579c77f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/fire-accidentf8c98f19-ad69-4270-9cc2-a9d2579c77f2-415x250-IndiaHerald.jpgసాధారణంగా రోడ్డుపై వెళ్తున్న సమయంలో కొంతమంది లిఫ్ట్ అడుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది వాహనదారులు ఇక పాపం అనుకుని వారికి లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఓ వ్యక్తి ఇలాగే లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇవ్వడమే అతనికి శాపం గా మారిపోయింది. లిఫ్ట్ ఇచ్చి సాయం చేస్తే ఏకంగా బైక్ పై ఎక్కిన ఇద్దరు వ్యక్తులు కూడా అతనిపై దాడి చేసి ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించడం దారుణంగా మారిపోయింది. ఈ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడ కు చెందిన హరీష్ అనే 28 ఏళ్ల వ్యక్attack;cinema;police;bike;petrol;local languageదారుణం : లిఫ్ట్ ఇచ్చి సాయం చేస్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..?దారుణం : లిఫ్ట్ ఇచ్చి సాయం చేస్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు..?attack;cinema;police;bike;petrol;local languageTue, 02 Feb 2021 10:00:00 GMTబైక్ పై ఎక్కిన ఇద్దరు వ్యక్తులు కూడా అతనిపై దాడి చేసి ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించడం దారుణం గా మారి పోయింది. ఈ ఘటన బాలాపూర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..  జిల్లెలగూడ కు చెందిన హరీష్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.


 ఇటీవలే రాత్రి రెండుగంటల సమయంలో ఎల్బీనగర్ లో సెకండ్ షో సినిమా కి వెళ్లి ద్విచక్ర వాహనాలపై ఇంటికి బయలుదేరాడు.  మార్గ మధ్యంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. రాత్రి అయినప్పటికీ దయతలచి అతనికి లిప్ట్  ఇచ్చాడు. ఇక తిరిగి జిల్లెలగూడ వస్తుండగా మరో వ్యక్తి  లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నాడు.  ఇక చెప్పిన ప్రాంతానికి వెళ్లగానే ఇద్దరు కూడా వాహనదారుడిపై దాడికి దిగారు.


 ఇక దారుణంగా దాడి చేయడమే కాదు బైక్ను కింద పడేసి అతని పై పెట్రోల్ పోసి నిప్పటించారు. ఇక అక్కడి నుంచి పరారయ్యారు.  స్థానికులు తెల్లవారు జామున 4 గంటల సమయంలో బాధితుని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు చెప్పిన వివరాల పై కూడా ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిధ కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు.


బడ్జెట్ 2021 : కేంద్రం ఆ కొత్త పథకం పై ఎందుకంత ఫోకస్ ..

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>