Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fda-warning-ee-sanitaizerlu-yama-danger6165b13e-b97d-4ad1-8af2-1c25a1f1c13e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/fda-warning-ee-sanitaizerlu-yama-danger6165b13e-b97d-4ad1-8af2-1c25a1f1c13e-415x250-IndiaHerald.jpgఇటీవలే పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది అన్న విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు అందరూ కూడా తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రాలలో కి వెళ్లి పల్స్ పోలియో వేసుకోవాలని అంగవైకల్యం రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని అధికారులు అందరికీ సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు అందరూ కూడా ఐదు సంవత్సరాలలో తమ పిల్లలకు పల్స్ పోలియో వేయించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే అక్కడక్కడా పల్స్ పోలియో కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకోవటం సంచలనంగా మారిపోయింది. sanitiser;telangana;district;central government;polioవైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పల్స్ పోలియో కి బదులు శానిటైజర్.. చివరికి..?వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. పల్స్ పోలియో కి బదులు శానిటైజర్.. చివరికి..?sanitiser;telangana;district;central government;polioTue, 02 Feb 2021 10:20:00 GMTపోలియో కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకం గా జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు  అందరూ కూడా తప్పనిసరిగా  ఆరోగ్య కేంద్రా లలో కి వెళ్లి పల్స్ పోలియో వేసుకోవాలని అంగ వైకల్యం రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని అధికారులు అందరికీ సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ క్రమం లోనే తల్లి దండ్రులు అందరూ కూడా ఐదు సంవత్సరా లలో తమ పిల్లలకు పల్స్ పోలియో వేయించుకున్నారు అన్న విషయం తెలిసిందే.

 అయితే అక్కడక్కడా పల్స్ పోలియో కార్యక్రమం లో అపశృతి చోటు చేసు కోవటం సంచలనం గా మారి పోయింది.  తెలంగాణ రాష్ట్రం లో పల్స్ పోలియో వేసుకున్న కేవలం నిమిషాల వ్యవధిలోనే ఒక చిన్నారి మృతి చెందిన ఘటన సంచలనం గా మారి పోయింది. ఇక ఇటీవలే మహారాష్ట్రలో పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంతో అపశ్రుతి చోటుచేసుకుంది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పోలియో చుక్కలు కు బదులు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యంగా హ్యాండ్ శానిటైజర్ వేశారు.



 ఈ ఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక ఒక ఆరోగ్య కేంద్రంలో 12 మంది చిన్నారులకు వ్యాక్సిన్ కు బదులుగా ఆరోగ్య సిబ్బంది శానిటైజర్ చుక్కలు వేశారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే చిన్నారులు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.  అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది ఇక ఈ ఘటనపై యావత్మల్ జిల్లా పరిషత్ సీఈవో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని..  పోలియో విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్ చేశాము అంటూ వెల్లడించారు.


జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>