PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgపంచాయితీ ఎన్నికల 2వ దశ టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయితీ ఎన్నికల 2వదశ నామినేషన్ లు ప్రారంభం అవుతునాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి అని ఆయన సూచించారు. తొలిదశలో వైసిపిపై వీరోచితంగా పోరాడారు అని ఆయన పేర్కొన్నారు. రెండోదశలో కూడా రెట్టించిన స్ఫూర్తితో నామినేషన్లు వేయాలి అని చంద్రబాబు సూచనలు చేసారు. మీ ఊరినుంచే, మీ గడపనుంచే మన పోరాటం ఆరంభం అని ఆయన తెలchandrababu;jagan;district;telugu;collector;tdp;central government;ycp;reddyఇంకా రెండేళ్ళే అంటున్న బాబోరు...!ఇంకా రెండేళ్ళే అంటున్న బాబోరు...!chandrababu;jagan;district;telugu;collector;tdp;central government;ycp;reddyTue, 02 Feb 2021 11:00:00 GMTటిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయితీ ఎన్నికల 2వదశ నామినేషన్ లు  ప్రారంభం అవుతునాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి అని ఆయన సూచించారు.  తొలిదశలో వైసిపిపై వీరోచితంగా పోరాడారు అని ఆయన పేర్కొన్నారు.  రెండోదశలో కూడా రెట్టించిన స్ఫూర్తితో నామినేషన్లు వేయాలి అని చంద్రబాబు సూచనలు చేసారు.

మీ ఊరినుంచే, మీ గడపనుంచే మన పోరాటం ఆరంభం అని ఆయన తెలిపారు. వైసిపి గెలిస్తే మీ ఊళ్లన్నీ మింగేస్తారు. రౌడీల పాలన అంతానికి తొలిమెట్టు ఇదే అని ఆయన వెల్లడించారు. ఊరు బాగుండాలంటే తెలుగుదేశం గెలవాలిఅని ఆయన పేర్కొన్నారు.  పొరబాటున వైసిపి గెలిస్తే ఊళ్లకు ఊళ్లే మింగేస్తారు అని ఆయన ఆరోపించారు. జగన్ రెడ్డి సిఎం అయ్యాక ఊరికో బకాసురుడు తయారయ్యాడు అని ఆయన తెలిపారు. వైసిపి భూ బకాసురులకు ఈ ఎన్నికల్లో బుద్దిచెప్పాలి అని ఆయన సూచించారు.

నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే టిడిపి కంట్రోల్ రూమ్ దృష్టికి తేవాలి అని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ పేపర్లు, ఫిర్యాదుల నకళ్లను ఎంక్లోజర్స్ తో సహా జిల్లా కలెక్టర్ కు, ఎన్నికల సంఘానికి, టిడిపి కేంద్ర కార్యాలయానికి పంపాలి అని ఆదేశించారు.  ఫొటో, వీడియో సాక్ష్యాధారాలను కూడా జత చేయాలి అని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు పిలుపునిచ్చారు.  వైసిపి ఉండేది ఇంకా ఏడాది రెండేళ్లే..గెలిచే సర్పంచి ఉండేది 5ఏళ్లు. వచ్చేది టిడిపి ప్రభుత్వమే..పాత బిల్లుల బకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తాం అని ఆయన స్పష్టం చేసారు. కొత్తపనులు మీ ద్వారానే జరుగుతాయి అని, ప్రతి ఊళ్లో 5ఏళ్లలో రూ5కోట్లతో అభివృద్ది పనులు చేస్తారని ఆయన అన్నారు.  వైసిపి గెలిస్తే ఈ రూ5కోట్లు వాళ్లే స్వాహా చేస్తారు అని చంద్రబాబు తెలిపారు. అభివృద్ది పనుల రూపంలో టిడిపి గ్రామాభివృద్ది మీ కళ్ల ముందే ఉంది అని అన్నారు.


ఇక వీళ్లే చెప్పాల్సి ఉంది..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ చీక‌ట్లోకి మ‌యాన్మార్.. ప్ర‌జాస్వామ్యాన్ని మింగేసిన‌ సైనికతిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>