Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news4eac08a0-d4db-4d1f-99b5-6492f78cbeb3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news4eac08a0-d4db-4d1f-99b5-6492f78cbeb3-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఎక్కువ మంది ఫ్యాన్స్ కలిగిఉన్న ఆటగాడు ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీని భారత క్రికెట్ ప్రేక్షకులందరూ అమితంగా అభిమానిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ ఆటతీరును మాట తీరును.. ఆటిట్యూడ్ ను ఇలా అన్ని విషయాలలో కూడా విరాట్ కోహ్లీ అభిమానించే వారు ఎంతోమంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఎంతో మంది ఇలా తమకు ఆటగాళ్లపై ఉన్న అభిమానాన్ని చాటు కోవడానిkohli;ms dhoni;santhosh;virat kohli;cricket;jersey;chennai;santhossh jagarlapudiకోహ్లీ అభిమాని చేసిన పనికి అందరూ షాక్.. 7 నెలల కూతురుకి..?కోహ్లీ అభిమాని చేసిన పనికి అందరూ షాక్.. 7 నెలల కూతురుకి..?kohli;ms dhoni;santhosh;virat kohli;cricket;jersey;chennai;santhossh jagarlapudiTue, 02 Feb 2021 11:00:00 GMTక్రికెట్ ఆటగాళ్లకు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ఎక్కువ మంది ఫ్యాన్స్ కలిగిఉన్న ఆటగాడు ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరు విరాట్ కోహ్లీ.  విరాట్ కోహ్లీని  భారత క్రికెట్ ప్రేక్షకులందరూ అమితంగా అభిమానిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ ఆటతీరును మాట తీరును.. ఆటిట్యూడ్ ను ఇలా అన్ని విషయాలలో కూడా విరాట్ కోహ్లీ అభిమానించే వారు ఎంతోమంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే ఎంతో మంది ఇలా తమకు ఆటగాళ్లపై ఉన్న అభిమానాన్ని చాటు కోవడానికి వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 గతంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని తనకు ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఏకంగా తన ఇంటికి మొత్తం చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ రంగు  వేయడంతోపాటు ధోని బొమ్మలు కూడా వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే విరాట్ కోహ్లీ అభిమాని చేసిన పనికి మిగతా అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.  ఇటీవలే విరాట్ కోహ్లి దంపతులకు కూతురు పుట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక తమ కూతురికి ఏం  పేరు పెట్ట పోతున్నారూ  అన్నది ఇటీవలే ప్రకటించారు. వామిక అనే పేరును పెట్టబోతున్నట్లు తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పేరుకి క్రేజ్ పెరిగిపోయింది.



 ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఒక అభిమాని చేసిన పనికి మిగతా అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. ఇక్కడ విరాట్ కోహ్లీ అభిమానికి ఏడు నెలల క్రితమే కూతురు పుట్టింది.  అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ చిన్నారికి పేరు పెట్టలేదు. కోహ్లీకి కూతురు పుట్టినపెట్టిన పేరునే తన కూతురికి కూడా పెట్టాలి అనుకున్నాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ కూతురి పేరును ప్రకటించడం తో ఇక అదే పేరును తన కూతురికి కూడా పెట్టుకొని విరాట్ కోహ్లీ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.  రాయపర్తి మండలం మైలారం శివారు తండాకు చెందిన బానోత్ సంతోష్ అనే వ్యక్తి విరాట్ కోహ్లీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.


ఇక వీళ్లే చెప్పాల్సి ఉంది..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!

హెరాల్డ్ ఎడిటోరియ‌ల్ : మ‌ళ్లీ చీక‌ట్లోకి మ‌యాన్మార్.. ప్ర‌జాస్వామ్యాన్ని మింగేసిన‌ సైనికతిరుగుబాటు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>