PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kashmir-pandits-issue1a74c00d-8e87-4f27-8ba5-3ecbb2740345-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kashmir-pandits-issue1a74c00d-8e87-4f27-8ba5-3ecbb2740345-415x250-IndiaHerald.jpgకాశ్మీర్ పాకిస్థాన్ దేశానికి దగ్గరగా ఉందని అందరికీ తెలిసిన విషయమే. పాకిస్థాన్ నుండి యువకులు మెల్ల మెల్లగా కాశ్మీర్ లోకి చొరబడి, అక్కడి కాశ్మీరీ ముస్లిం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ఇలా కొనసాగుతూ ఉండడంతో ఒకానొక దశలో కాశ్మీర్ లో పాకిస్థాన్ దేశానికి చెందిన పౌరసత్వాలు ఎక్కువ అయిపోయాయి,kashmir pandits issue;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;marriage;application;manadesamపండిట్లు కాశ్మీర్లో ఉండడానికి సిద్ధం...కారణం ఇదే...?పండిట్లు కాశ్మీర్లో ఉండడానికి సిద్ధం...కారణం ఇదే...?kashmir pandits issue;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;marriage;application;manadesamTue, 02 Feb 2021 13:00:00 GMTకాశ్మీర్ రాష్ట్ర ప్రాంతంలో ఉండేవారు. 1990 సంవత్సరంలో పండిట్లు అతి భయంకరంగా ఊచకోతకు గురయ్యారు. ఒకానొక సమయంలో కాశ్మీర్ కి స్వతంత్రత వచ్చిన తరువాత కూడా కాశ్మీర్ ప్రత్యేక దేశంగా ఉండాలని పట్టుపట్టి పోరాటం చేశారు. అయితే వీరికి మన భారతదేశంలో కలవడానికి అవకాశమున్నా కలవకుండా ఎంతో మంది కాశ్మీర్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నిరసనలు చేశారు. వారందరిలో ఈ పండిట్లు కూడా ఒకరు. ఇదే వీరికి ప్రమాదంగా మారుతుందని అప్పట్లో వారు ఊహించలేక పోయారు.

కాశ్మీర్ పాకిస్థాన్ దేశానికి దగ్గరగా  ఉందని అందరికీ తెలిసిన విషయమే. పాకిస్థాన్ నుండి యువకులు మెల్ల మెల్లగా కాశ్మీర్ లోకి చొరబడి, అక్కడి కాశ్మీరీ ముస్లిం అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ఇలా కొనసాగుతూ ఉండడంతో ఒకానొక దశలో కాశ్మీర్ లో పాకిస్థాన్ దేశానికి చెందిన పౌరసత్వాలు ఎక్కువ అయిపోయాయి, తద్వారా కాశ్మీర్ వాళ్ళ పౌరసత్వాలు తగ్గిపోవడంతో అక్కడి కాశ్మీర్ పండిట్లకు ఇది చాలా కష్టంగా మారింది. దీనితో వారి భయమే వీరి ఆయుధంగా మారింది. ఎలాగైనా కాశ్మీర్ ను హస్తగతం చేసుకోవాలనే కోరిక ఎక్కువైంది. అక్కడి నివసిస్తున్న పండిట్లను 1990 లో భారీ ఊచకోతతో వేలాది కుటుంబాలను మట్టుబెట్టారు.

ఈ వివాదాల్లో ప్రాణాలతో బయటపడినవారు వారి యొక్క ఆస్తులను, అన్నింటినీ వదులుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారతదేశంలోనే అక్కడక్కడా స్థిరపడిపోయారు. దీని తరువాత ఏ ఆర్టికల్ మూలాన పండిట్లు మరియు భారతీయులు కాశ్మీర్ ను వదులుకోవాల్సి వచ్చిందో, అదే ఆర్టికల్ 370A  35A  ను ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయడంతో మళ్ళీ భారతీయులు మరియు పండిట్లు కాశ్మీర్ లో నివసించే విధంగా వారికి అన్నీ వనరులను కల్పిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కాలనీలను నిర్మిస్తున్నారు.

వారు కోల్పోయిన ఆస్తులు వారికే చెందే విధంగా, అక్కడే చదువుకొని ఉద్యోగాలు పొందే విధంగా కొన్ని చట్టాలలో మార్పులు చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ కాశ్మీర్ లో ఇటీవల ఇచ్చిన ఒక ఉద్యోగ పిటిషన్ లో భాగంగా 2000 ఉద్యోగాలకు సంబంధించి ఇస్తే, దానికి 30,000 వరకు అప్లికేషన్ లు స్వీకరించబడ్డాయి. ఇది అక్కడ మార్పు జరుగుతోంది అనడానికి ప్రత్యేక ఉదాహరణ. ఉగ్రవాదుల బెదిరింపులకు కూడా తలొగ్గకుండా పండిట్లు ముందుకు రావడాన్ని గొప్ప మలుపుగా భావించవచ్చు.


సొంత తమ్ముడినే చంపిన అన్న.. కారణం తెలిసి అందరు షాక్..?

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అదిరిపోయే ప్లాన్ లో రాజమౌళి ?

ఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..

గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>