MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/riya7f9b5004-9a0f-4619-9fb9-6ac15de3287a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/riya7f9b5004-9a0f-4619-9fb9-6ac15de3287a-415x250-IndiaHerald.jpgరియా చక్రవర్తి.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ లో ప్రధాన కారణం రియా చక్రవర్తి అని ముందునుంచి ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన రియా ఆ తర్వాత సుశాంత్ తో కొన్ని రోజులు ప్రేమాయణం కొనసాగించింది.. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడంలో ఈమె పాత్ర ఎంత ఉంది అని పోలీసులు ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు సుశాంత్ మరణం కేసు లో డ్రగ్స్ కుంభకోణం బయటపడింది.. దేశంలో పలువురు సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్లారు..riya;sushant singh;chakravarthy;jeevitha rajaseskhar;kalyaan dhev;kalyan;raj;ria chakravarthi;sushanth;bollywood;cinema;police;sucide;super machi;drugsచాల రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కిన రియా..ఆపని చేస్తూ బుక్కయ్యింది..?చాల రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కిన రియా..ఆపని చేస్తూ బుక్కయ్యింది..?riya;sushant singh;chakravarthy;jeevitha rajaseskhar;kalyaan dhev;kalyan;raj;ria chakravarthi;sushanth;bollywood;cinema;police;sucide;super machi;drugsTue, 02 Feb 2021 19:03:51 GMTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ లో ప్రధాన కారణం రియా చక్రవర్తి అని ముందునుంచి ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి.. బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన రియా ఆ తర్వాత సుశాంత్ తో కొన్ని రోజులు ప్రేమాయణం కొనసాగించింది.. ఈ నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడంలో ఈమె పాత్ర ఎంత ఉంది అని పోలీసులు ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు సుశాంత్ మరణం కేసు లో డ్రగ్స్ కుంభకోణం బయటపడింది.. దేశంలో పలువురు సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకి కూడా వెళ్లారు..

రియా చక్రవర్తి కూడా ఆ ఆరోపణలు ఎదుర్కొంటు కొన్ని రోజులు జైలు జీవితం గడిపారు. జైలు జీవితం గడిపిన తర్వాత ఆమె ఎక్కువ కాలం బయట కనిపించలేదు. అవమాన భారమో, ఇంకేదో కావచ్చు ఆమె మాత్రం బయటి లోకం చూడడానికే ఇష్టపడలేదు. ఈనేపథ్యంలో ఆమె ఇటీవలే కెమెరా కంటికి చిక్కారు..ఆమె సోదరుడితో కలిసి ఆమె జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ బిజీ గా గడుపుతున్నారు.పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.  

ఇక సినిమా ల విషయానికొస్తే రియా చక్రవర్తి ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నారు. అవి ఆల్రెడీ మొదలుకాగా ఆమె కేసు లో ఇరుక్కుపోవడం, ఈలోపు కరోనా రావడంతో ఆ సినిమాలు పాజ్ లో ఉన్నాయి. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలిగిపోవడంతో త్వరలోనే ఆ సినిమాలు మొదలుకాబోతున్నాయని తెలుస్తుంది. అందుకే ఆమె జిమ్ కెళ్ళి వర్కౌట్ లు చేస్తోందని తెలుస్తుంది.లుగులో ఆమె సూపర్ మచ్చి అనే సినిమా చేసింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ఆ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.


పవన్ కళ్యాణ్.. పూరీ జగన్నాథ్.. హ్యాట్రిక్ కాంబో..?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>