MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sushanth-relation-attacked-by-mafia-79d0d899-df7d-46b5-ae44-4a5c5a7f0f06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sushanth-relation-attacked-by-mafia-79d0d899-df7d-46b5-ae44-4a5c5a7f0f06-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన సుశాంత్ మరణం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లే వచ్చి మళ్ళీ కొత్త కొత్త ట్విస్టులు ఇస్తుంది.. సుశాంత్ మరణం తో ఒక్కసారిగా బాలీవుడ్ పరిశ్రమలోని డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో మాఫియా ఇన్వాల్వ్ ఉందని కూడా క్లియర్ అయ్యింది. అనేకమంది సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఉన్నారు. వారు అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల జైలు జీవితం గడిపారు కూడా... ఇక ఇప్పుడిప్పుడే సుశాంత్ మరణం నుంచి అయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోలుకుంటుండగా తాజాగా జరిగిన ఓ సంఘటన అందరిలో కలకలం రేగింది.. sushanth;sushant singh;ali reza;jeevitha rajaseskhar;sushanth;bollywood;district;police;arrest;local language;drugs;digital wallet platform;research and analysis wingసుశాంత్ బంధువు పై కాల్పులు..తీగ లాగితే డొంక కదిలేలా ఉందే..?సుశాంత్ బంధువు పై కాల్పులు..తీగ లాగితే డొంక కదిలేలా ఉందే..?sushanth;sushant singh;ali reza;jeevitha rajaseskhar;sushanth;bollywood;district;police;arrest;local language;drugs;digital wallet platform;research and analysis wingTue, 02 Feb 2021 21:00:00 GMTబాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన సుశాంత్ మరణం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లే వచ్చి మళ్ళీ కొత్త కొత్త ట్విస్టులు ఇస్తుంది.. సుశాంత్ మరణం తో ఒక్కసారిగా బాలీవుడ్ పరిశ్రమలోని డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో మాఫియా ఇన్వాల్వ్ ఉందని కూడా క్లియర్ అయ్యింది. అనేకమంది సెలెబ్రిటీలు డ్రగ్స్ కేసులో ఉన్నారు. వారు అరెస్ట్ అయ్యి కొన్ని రోజుల జైలు జీవితం గడిపారు కూడా... ఇక ఇప్పుడిప్పుడే సుశాంత్ మరణం నుంచి అయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కోలుకుంటుండగా తాజాగా జరిగిన ఓ సంఘటన అందరిలో కలకలం రేగింది..

బీహార్‌లోని మాధేపూరా జిల్లాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులపై కాల్పులు జరిగాయి. గుర్తు తెలియని ఆగంతుకులు ఈ పని చేయగా ఆ బులెట్ దెబ్బ తిన్న వారు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారిని స్థానిక హాస్పిటల్ కి చికిత్స నిమిత్తంగా పంపారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారకులు ఎవరని కనిపెట్టే దిశలో దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా సహర్సా జిల్లా ఎస్పీ లిపి సింగ్ దీనిపై కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సోమవారం ఉదయం సుశాంత్ కజిన్ తన వాహనాల షో రూమ్ లను చూడడానికి వచ్చిన ఆయనపై కాల్పులు జరిగాయి..ఆయన మాధేపూరా ప్రాంతానికి చేరుకోగానే ముగ్గురు అగంతకులు రాజ్‌కుమార్, అతడి సిబ్బందిపై కాల్పులు జరిపారు అని జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించారు. తుపాకి కాల్పుల్లో గాయపడిన రాజ్‌కుమార్‌ను, అతడి సిబ్బంది ఆలీ హాసన్‌ను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ఆలీ హాసన్ పరిస్థితి విషమంగా ఉంది. రాజ్‌కుమార్‌కు కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. వీరికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నారు అని జిల్లా ఎస్పీ లిపి సింగ్ చెప్పారు. గత కొద్దికాలంగా రాజ్‌కుమార్‌కు ఇతరులతో ఆస్తులకు సంబంధించిన గొడవలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ విభేదాల్లో భాగంగానే అగంతకులు కాల్పులు జరిపి ఉంటారు. అని అంచనా వేస్తున్నారు.


బాలయ్యతో క్రాక్.. నందమూరి ఫ్యాన్స్ కు పండుగే..!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>