MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi-kapoorc5dd9e5e-a1dd-4b0e-ae00-3051f8fac7d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jhanvi-kapoorc5dd9e5e-a1dd-4b0e-ae00-3051f8fac7d8-415x250-IndiaHerald.jpgశ్రీదేవి, బోణీ కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ధఢక్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.. ఆమె నటించిన గుంజన్ సక్సేనా సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కడంతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయారు. నెట్ ఫ్లిక్స్ లో లాక్ డౌన్ టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇక జాన్వీ నటనకు మంచి కితబొచ్చింది. తొలి సినిమాలోని ఒకటో రెండో లోపాలు ఈ సినిమా తో తుడిచిపెట్టుకుపోయాయి..jhanvi kapoor;sridevi kapoor;mumbai;patti;janvi;bollywood;tollywood;cinema;media;car;heroine;jhanvi kapoor;net flixషూటింగ్ ఆపేసి ఇంటికి కాకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన జాన్వీ..ఏమైంది..?షూటింగ్ ఆపేసి ఇంటికి కాకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన జాన్వీ..ఏమైంది..?jhanvi kapoor;sridevi kapoor;mumbai;patti;janvi;bollywood;tollywood;cinema;media;car;heroine;jhanvi kapoor;net flixTue, 02 Feb 2021 22:00:00 GMTశ్రీదేవి, బోణీ కపూర్ ల పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ధఢక్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది.. ఆమె నటించిన గుంజన్ సక్సేనా సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కడంతో హీరోయిన్ గా సెటిల్ అయిపోయారు. నెట్ ఫ్లిక్స్ లో లాక్ డౌన్ టైం లో రిలీజ్ అయిన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఇక జాన్వీ నటనకు మంచి కితబొచ్చింది. తొలి సినిమాలోని ఒకటో రెండో లోపాలు ఈ సినిమా తో తుడిచిపెట్టుకుపోయాయి..

ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉంచిన జాన్వీ దోస్తానా 2 సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉండగా  దోస్తానా కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండడం విశేషం.. ఈ సినిమా తో పాటే గుడ్ లక్ జెర్రీ అనే సినిమా ని కూడా చేస్తుంది జాన్వీ.. ఇటీవల షూటింగ్ చండీగర్ లో ప్రారంభమైన ఈ సినిమా కి ఊహించని విధంగా రైతుల నిరసన షూటింగ్ కి అడ్డంకిగా మారింది. రైతుల నిరసన కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. రైతులకు అనుకూలంగా నినదించాలని ఆందోళనకారులు జాన్వీని డిమాండ్ చేయగా గొడవ వాతావరణం వేడెక్కించింది.

సినిమా షూటింగ్ ఆగిపోవడమే కాకుండా ఈ సినిమా నుంచి లుక్ కూడా లీకై సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. రైతు నిరసనల అనంతరం జాన్వీ ముంబైకి చేరుకుంది. తాజాగా జాన్వీ మరో కొత్త లుక్ తో ఆరుబయట దర్శనమిచ్చింది. ఈ రోజు  ముంబై జుహులో తన స్నేహితుడిని కలిసిన తరువాత జాన్వీ కార్ వైపు వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. సింపుల్ స్లీవ్ లెస్ బ్లాక్ టాప్ తో జిమ్ ప్యాంట్ ధరించి జాన్వీ ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కొన్ని రోజులనుండి వార్తలు వస్తుండగా ఏ సినిమా తో ఎంట్రీ ఇస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు..


క్లాస్ ఇమేజ్ కోసం యువ హీరో కొత్త ప్లాన్..?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>