Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/saggubiyyam69daedab-5718-49bd-a345-7f1beb3f2876-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/saggubiyyam69daedab-5718-49bd-a345-7f1beb3f2876-415x250-IndiaHerald.jpg సగ్గుబియ్యం ను కర్ర పెండలము నుంచి తీసుకొన్నా పొడి తో తయారు చేస్తారు. సగ్గుబియ్యం తో పాయసం చేసుకొని తినవచ్చు,ఉప్మా తయారు చేసుకొని తినవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచివి. సగ్గుబియ్యం లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు సగ్గుబియ్యం తీసుకోవచ్చు.అంతేకాకుండా సగ్గుబియ్యం లో అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం... saggubiyyam;upma;iron;heart;sugar;cholesterol;shaktiసగ్గుబియ్యం తో ఆరోగ్యానికి, ఎన్ని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయో తెలుసా...?సగ్గుబియ్యం తో ఆరోగ్యానికి, ఎన్ని అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయో తెలుసా...?saggubiyyam;upma;iron;heart;sugar;cholesterol;shaktiTue, 02 Feb 2021 01:00:00 GMT
 సగ్గుబియ్యం లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కండరాలు పెరుగుతాయి. అంతేకాకుండా బలంగా కూడా ఉంటాయి.

 సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసి, బ్లడ్ కొలెస్ట్రాల్ ను మెరుగుపరుస్తుంది. వీటిలో పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

 జీర్ణ సమస్యతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యము పాలు లేదా నీళ్లలో బాగా ఉడికించి చక్కెర కలుపుకుని తినడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

 సగ్గుబియ్యం లో ఫైబర్, ఐరన్ క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి.ఇవి రక్తహీనతను తొలగిస్తాయి.కాబట్టి రక్తహీనత ఉండేవాళ్ళు సగ్గుబియ్యం తీసుకోవడం చాలా మంచిది.

 సగ్గుబియ్యం లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.
 షుగర్ పేషెంట్లకు ఇది చాలా మంచిది.షుగర్ స్థాయిలను తగ్గిస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.

సన్నగా, బలహీనంగా ఉండే వాళ్లు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఎక్కువ శక్తి అందడమే కాకుండా,బలహీనతని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 శరీరము అధిక వేడి ఉన్నప్పుడు సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల చల్ల పడటమే కాకుండా శక్తి కూడా లభిస్తుంది. సగ్గుబియ్యం నుజావా చేసుకొని తాగడం మంచిది.


బుట్ట బొమ్మ పాటకి ఇలాంటి డాన్స్ ఎప్పుడు చూసుండరు.. అదిరిపోయిందంతే..?

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>