GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/good-news-digochhina-bangaram-dharalu-92af5120-9561-474d-ac28-49bc8af009cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/good-news-digochhina-bangaram-dharalu-92af5120-9561-474d-ac28-49bc8af009cc-415x250-IndiaHerald.jpgపసిడి ధరలకు నేటి మార్కెట్ లో బ్రేకులు పడ్డాయి. నిన్నటి దాకా భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త కిందకు దిగి వచ్చాయి. ఈరోజు మార్కెట్ లో పలుకుతున్న బంగారం ధర జనాలకు అనుకూలంగా ఉందని తెలుస్తుంది. దీంతో మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నగరాల్లోని దుకాణాల వద్ద బారులు తీరారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గాయి. కానీ దేశీయ మార్కెట్ కిందకు దిగి వచ్చాయి. అదే విధంగా ఇండియన్ మార్కెట్ లో ధరలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నాయి.. gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;indian;good newwzగుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధరలు..!గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధరలు..!gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;indian;good newwzTue, 02 Feb 2021 14:00:00 GMTపసిడి ధరలకు నేటి మార్కెట్ లో బ్రేకులు పడ్డాయి. నిన్నటి దాకా భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త కిందకు దిగి వచ్చాయి. ఈరోజు మార్కెట్ లో పలుకుతున్న బంగారం ధర జనాలకు అనుకూలంగా ఉందని తెలుస్తుంది. దీంతో మహిళలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నగరాల్లోని దుకాణాల వద్ద బారులు తీరారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గాయి. కానీ దేశీయ మార్కెట్ కిందకు దిగి వచ్చాయి. అదే విధంగా ఇండియన్ మార్కెట్ లో ధరలు కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నాయి..



ఇకపోతే హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 పడిపోయింది. దీంతో రేటు రూ.49,640 కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.310 దిగొచ్చింది. దీంతో ధర రూ.45,500 కు తగ్గింది. బంగారం ధర వెల వెలబోతే.. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.79,200 కు దూసుకెళ్లింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.10 శాతం తగ్గుదలతో 1862 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.66 శాతం తగ్గుదల తో 28.92 డాలర్లకు తగ్గాయి. బంగారం ధరలు, వెండి పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు మొదలైన అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈరోజు ధరలు తగ్గి వచ్చిన కూడా రేపటికి ఈ ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. 


జెర్సీ లేకుండా క్రికెటర్ పరుగు.. వీడియో వైరల్

తెలంగాణ‌లో టీడీపీ షాకింగ్ డెసిష‌న్‌... మ‌ళ్లీ ఎన్టీఆర్...!

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అదిరిపోయే ప్లాన్ లో రాజమౌళి ?

ఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..

గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>