PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganfc70f049-8a5d-49ba-8655-f20836f46834-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/jaganfc70f049-8a5d-49ba-8655-f20836f46834-415x250-IndiaHerald.jpgతాజాగా కాపు వర్గానికి చెందిన జక్కంపూడి రాజా కు అనుచరులుగా ఉన్న రాజమహేంద్రవరం సిటీ , రూరల్ ఇన్చార్జ్‌ల‌ను తప్పించి ఆ స్థానంలో లో ఎంపీ భ‌రత్ వ‌ర్గానికి చెందిన వారిని కూర్చోబెట్టారు. ఇది కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఉన్న రాజాకు పెద్ద షాక్‌గా అంద‌రూ చెపుతున్నారు. అస‌లు జ‌క్కంపూడి ఫ్యామిలీ జ‌గ‌న్‌కు ఎంతో చేసింది. అయినా వాళ్ల‌కు గుర్తింపు లేదు. ఇక ఈ రెండు జిల్లాల్లో పార్టీ కోసం ఎంతో చేసిన కాపులు సైతం ప్ర‌యార్టీ లేక ఆవేద‌న‌తో ఉన్నారు. గ‌తంలో న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసిన వంకా ర‌వీంద్ర ను ఇప్పుడు jagan;raja;tiru;godavari river;kamma;jagan;jakkampudi raja;andhra pradesh;indiaherald group;rbi;mp;scheduled caste;scheduled tribes;smart phone;minister;thota chandrasekhar;ycp;reddy;partyకాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?jagan;raja;tiru;godavari river;kamma;jagan;jakkampudi raja;andhra pradesh;indiaherald group;rbi;mp;scheduled caste;scheduled tribes;smart phone;minister;thota chandrasekhar;ycp;reddy;partyTue, 02 Feb 2021 09:15:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొద్ది రోజులుగా రాజ‌కీయంగా త‌న‌దై స్ట్రాట‌జీతో ముందుకు వెళుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. జ‌గ‌న్ కులాల వారీగా ప్ర‌జ‌ల‌ను విభ‌జించి పాలించు అన్న రీతిలోనే ముందుకు వెళుతున్నాడ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్పటికే జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా అణగదొక్కే సార‌న్న చర్చలు తరచూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గాన్ని సైతం జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. వీళ్ళకి ఎంత చేసినా వైసీపీకి ఓటు వేయ‌ర‌ని జ‌గ‌న్ డిసైడ్ అయినట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. తనకు ఎస్సీ .. ఎస్టీ ఓటుబ్యాంకు తో పాటు సాంప్రదాయంగా ఉన్న రెడ్డి వ‌ర్గం ఓట్ల‌తో పాటు ముస్లిం ఓటు బ్యాంకు... బీసీల్లో కొన్ని వర్గాలు తోడైన తనకు ఎప్పటికీ అధికారానికి తిరుగు ఉండదని జగన్ భావిస్తున్నారట.

ఈ క్రమంలోనే గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు లను సైతం ఆయన పక్కన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కాపు వర్గానికి చెందిన జక్కంపూడి రాజా కు అనుచరులుగా ఉన్న రాజమహేంద్రవరం సిటీ , రూరల్ ఇన్చార్జ్‌ల‌ను తప్పించి ఆ స్థానంలో లో ఎంపీ భ‌రత్ వ‌ర్గానికి చెందిన వారిని కూర్చోబెట్టారు. ఇది కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా ఉన్న రాజాకు పెద్ద షాక్‌గా అంద‌రూ చెపుతున్నారు. అస‌లు జ‌క్కంపూడి ఫ్యామిలీ జ‌గ‌న్‌కు ఎంతో చేసింది. అయినా వాళ్ల‌కు గుర్తింపు లేదు.

ఇక ఈ రెండు జిల్లాల్లో పార్టీ కోసం ఎంతో చేసిన కాపులు సైతం ప్ర‌యార్టీ లేక ఆవేద‌న‌తో ఉన్నారు. గ‌తంలో న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసిన వంకా ర‌వీంద్ర ను ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక మాజీ కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌, మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు సైతం ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నో ఆశ‌ల‌తో పార్టీ చేరి ఖాళీగా ఉంటున్నారు. ఇక తూర్పు గోదావ‌రిలో తోట న‌ర‌సింహం లాంటి వాళ్ల‌ను ప‌క్క‌న పెట్టేశారు. తునిలో రెండు సార్లు వ‌రుస‌గా గెలిచిన దాడిశెట్టి రాజాపై ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా ఆయ‌న పార్టీ మార‌లేదు.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి లేద‌న్న ఆవేద‌న ఉంది. ఏదేమైనా వైసీపీ ప్ర‌భుత్వంలో కాపుల‌కు కూడా కమ్మ‌ల్లాగానే ప్ర‌యార్టీ క్ర‌మ క్ర‌మంగా తగ్గిస్తున్నార‌ని వాళ్లే చ‌ర్చించుకుంటోన్న ప‌రిస్థితి.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌నుhttps://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>