Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-lone-hero-of-all-mahesh-babuc2e69ba6-dec9-406a-bd20-077bbcad1ccc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-lone-hero-of-all-mahesh-babuc2e69ba6-dec9-406a-bd20-077bbcad1ccc-415x250-IndiaHerald.jpgఓటమి ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమా సత్తా ను ప్రపంచ వ్యాప్తంగా రుజువు చేసిన అసలు సిసలైన డైరెక్టర్. అందుకే ఈయన తో ఒక్క సినిమానైనా చేయాలనీ అన్ని భాషల నటి నటులు , నిర్మాతలు కోరుకుంటారు. ప్రస్తుతం ఈయన ఆర్ఆర్ఆర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీmahesh-babu;beauty;mahesh;ntr;ram charan teja;alia bhatt;govinda;geetha;govi;kranthi;kranti;prasad;ram pothineni;rajamouli;shivaji;makar sakranti;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;rajani kanth;sankranthi;director;nandamuri taraka rama rao;chatrapathi shivaji;father;research and analysis wing;nijam;sivaji;dubai;james bond;james cameronమహేష్.. రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!మహేష్.. రాజమౌళి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!mahesh-babu;beauty;mahesh;ntr;ram charan teja;alia bhatt;govinda;geetha;govi;kranthi;kranti;prasad;ram pothineni;rajamouli;shivaji;makar sakranti;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;rajani kanth;sankranthi;director;nandamuri taraka rama rao;chatrapathi shivaji;father;research and analysis wing;nijam;sivaji;dubai;james bond;james cameronTue, 02 Feb 2021 22:42:00 GMTసినిమా సత్తా ను ప్రపంచ వ్యాప్తంగా రుజువు చేసిన అసలు సిసలైన డైరెక్టర్. అందుకే ఈయన తో ఒక్క సినిమానైనా చేయాలనీ అన్ని భాషల నటి నటులు , నిర్మాతలు కోరుకుంటారు. ప్రస్తుతం ఈయన ఆర్ఆర్ఆర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించి అభిమానుల్లో ఆత్రుత పెంచారు. ఇక ఈ మూవీ తర్వాత రాజమౌళి చేయబోయేది సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే. ఈ విషయాన్నీ స్వయంగా రాజమౌళి నే గతంలో అధికారికంగా ప్రకటించారు.

ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి రాజమౌళి మహేష్ తో ఎలాంటి కథ చేస్తారు.. మహేష్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడు..ఆ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని ఇలా అనేక రకాలుగా అభిమానులు , సినీ ప్రముఖులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో ఈ మూవీ కి సంబదించిన ఓ వార్త వైరల్ గా చక్కర్లు కొడుతుంది. మహేష్ కోసం ఓ పవర్ ఫుల్ కథ ను రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ సిద్ధం చేసారని , దానిని రాజమౌళి కి వినిపించగా ఓకే అన్నారని అంటున్నారు. త్వరలోనే మహేష్ కు ఈ కథ వినిపించబోతున్నారని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది మాత్రం శివాజి కథ ను సిద్ధం చేసారని.. మహేష్ శివాజీ గా చూపించబోతున్నారని అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం లేదు లేదు మహేష్ ను జేమ్స్ బాండ్ తరహాలో చూపించబోతున్నారని అంటున్నారు.

ఇలా ఎవరికీ తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా రాజమౌళి మైండ్ లో మహేష్ ను ఎలా చూపించాలని ఫిక్స్ అయ్యాడో అనేది ఆయన ద్వారానే తెలియాలి. ప్రస్తుతం మహేష్ బాబు ..గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. వచ్చే సంక్రాంతి బరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.




రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>