PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-ycp-assembly-kakani-governor-jagan-naid3a5bc676-de71-40c8-a436-01477f4d667a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/nimmagadda-ycp-assembly-kakani-governor-jagan-naid3a5bc676-de71-40c8-a436-01477f4d667a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ నేతలను కట్టడి చేస్తున్నారనే ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వ్యాఖ్యలు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అసలు ఏమిటి అని చూస్తే వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తన పని తాను చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులు కూడా మరో రకంగా ఉండటం గమnimmagadda;cbn;kumaar;kirti;surya sivakumar;telugu desam party;godavari river;andhra pradesh;east;telugu;east godavari;husband;local language;partyనిమ్మగడ్డను వీరుడ్ని చేయకండి సారూ... భజన ఆపండినిమ్మగడ్డను వీరుడ్ని చేయకండి సారూ... భజన ఆపండిnimmagadda;cbn;kumaar;kirti;surya sivakumar;telugu desam party;godavari river;andhra pradesh;east;telugu;east godavari;husband;local language;partyTue, 02 Feb 2021 19:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. అధికార పార్టీ నేతలను కట్టడి చేస్తున్నారనే ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వ్యాఖ్యలు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అసలు ఏమిటి అని చూస్తే వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తన పని తాను చేయకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనను అనేక ఇబ్బందులు పెడుతున్నారు.

ఈ ఇబ్బందులు కూడా మరో రకంగా ఉండటం గమనార్హం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ పని చేసినా సరే ఆయనను ఒక హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పనిచేసిన అధికారులతో ఆయనను పోలుస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారని కొంతమంది భావిస్తున్నారు. రమేష్ కుమార్ పనితీరు పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన విషయంలో కాస్త జాగ్రత్తగానే తెలుగుదేశం పార్టీ ఉండాల్సిన తరుణంలో ఆయనను వీరుడు సూర్యుడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతమాత్రం మంచిది కాదు అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఆయన ఏ చర్యలు తీసుకున్నా సరే అవి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తీసుకున్నారు రమేష్ కుమార్ అని అంటూ ఉంటారు. ఇక ఒక యాప్ ని ఆయన ప్రవేశ పెట్టగా ఈ యాప్ ని చంద్రబాబునాయుడు సూచనలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకు వచ్చారని అంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ అభ్యర్థి భర్త మరణం తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడికి వెళ్లారు. ఈ చర్యను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర స్థాయిలో కీర్తించడం  మొదలుపెట్టారు.


చైనా మొండిపట్టు.. ప్రశ్నార్థకంగా వేలాదిమంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>