PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ దెబ్బకు ఇప్పుడు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతల దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి కూడా రావడం లేదు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే మరికొంతమంది నేతలు వరంగల్ జిల్లాలో తీవ్ర స్థాయిలోbandi sanjay;bharatiya janata party;warangal;huzur nagar;parliment;minister;karimnagar;party;mantraఓర్నీ... బండి మామూలోడు కాదుఓర్నీ... బండి మామూలోడు కాదుbandi sanjay;bharatiya janata party;warangal;huzur nagar;parliment;minister;karimnagar;party;mantraTue, 02 Feb 2021 21:00:00 GMTభారతీయ జనతా పార్టీ దెబ్బకు ఇప్పుడు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతల దెబ్బకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాస్త ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి కూడా రావడం లేదు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అలాగే మరికొంతమంది నేతలు వరంగల్ జిల్లాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

మంత్రులను కూడా పదేపదే టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పుడు కాస్త జాగ్రత్తగానే రాజకీయం చేస్తున్నారు. అయితే త్వరలోనే కొన్ని పరిణామాలు వరంగల్ కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు మీద బండి సంజయ్ దృష్టిసారించారు. బిజెపి లోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానాలు పంపారు అని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటి కి ఇచ్చే అవకాశాలు కూడా ఆయన ఇప్పటికీ ఒక స్పష్టమైన హామీ కూడా ఇచ్చారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒక ఎమ్మెల్యేకి అయితే ఏకంగా ఆర్థిక మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీని వెనుక వాస్తవాలు ఎలా ఉన్నా సరే ఆయన మాత్రం బిజెపి వైపు చూస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో ఉన్న ఒక మంత్రి మీద కూడా బండి దృష్టి పెట్టారని సమాచారం టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరింది.


బాలయ్యతో క్రాక్.. నందమూరి ఫ్యాన్స్ కు పండుగే..!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>