MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-nagarjuna-movies-ffbcd2c1-fffb-4990-a2ae-a1eb8e94b5e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-nagarjuna-movies-ffbcd2c1-fffb-4990-a2ae-a1eb8e94b5e8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాలు అన్నా, కలెక్షన్ కింగ్ నాగార్జున సినిమాలు అన్నా ప్రేక్షకులు తమ మదిలో ఎనలేని అభిమానాలు కూడగట్టుకున్నారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా చిరంజీవికిమంచి గుర్తింపు ఉంటే, ఇక యూత్ ఫాలోయింగ్ ను ఎక్కువగా కలిగి ఉన్నాడు నాగార్జున. ఇక వీరిద్దరి సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. అలా అనుకోకుండా ఈ ఇద్దరు సినిమాలు ఒకే ఈ సందర్భంలో 10సార్లు రిలీజ్ అయ్యాయి. అయితే వాటి రిజల్ట్స్ ఎలా వచ్చాయో? అందులో ఎవరిది పైచేయో? ఇప్పుడు చూద్దాం.chiru,nagarjuna,movies,;chiranjeevi;govinda;nagarjuna akkineni;govi;keerthana;murali krishna;prema;udhayanidhi stalin;vijay;vikram;cinema;king;love;industry;king 1;khaidi.;thief;joseph vijay;stalin;khaidi new;donga;mass10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!chiru,nagarjuna,movies,;chiranjeevi;govinda;nagarjuna akkineni;govi;keerthana;murali krishna;prema;udhayanidhi stalin;vijay;vikram;cinema;king;love;industry;king 1;khaidi.;thief;joseph vijay;stalin;khaidi new;donga;massTue, 02 Feb 2021 12:05:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాలు అన్నా, కలెక్షన్ కింగ్ నాగార్జున సినిమాలు అన్నా  ప్రేక్షకులు తమ మదిలో ఎనలేని అభిమానాలు కూడగట్టుకున్నారు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా చిరంజీవికిమంచి గుర్తింపు ఉంటే, ఇక యూత్ ఫాలోయింగ్ ను ఎక్కువగా కలిగి ఉన్నాడు నాగార్జున. ఇక వీరిద్దరి సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది.  అలా అనుకోకుండా ఈ ఇద్దరు సినిమాలు ఒకే ఈ సందర్భంలో 10సార్లు రిలీజ్ అయ్యాయి. అయితే వాటి రిజల్ట్స్ ఎలా వచ్చాయో? అందులో ఎవరిది పైచేయో? ఇప్పుడు చూద్దాం.

1. 1986వ సంవత్సరంలో:
చిరంజీవి నటించిన వేట సినిమా ఫ్లాప్ అవగా,  ఇక కలెక్షన్ కింగ్ నాగార్జున నటించిన విక్రమ్ సినిమా సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది.

2. 1986వ సంవత్సరం లో మరోసారి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమా యావరేజ్ గా నిలువగా, నాగార్జున నటించిన కెప్టెన్ నాగార్జున సినిమా భారీ ఫ్లాప్ ను అందుకుంది.

3. 1987వ సంవత్సరంలో:
కలెక్షన్ కింగ్ నాగార్జున నటించిన అరణ్యకాండ సినిమా ప్లాప్ ని అందుకోగా,ఇక అదే సంవత్సరంలో మజ్ను సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన దొంగ మొగుడు సినిమా సూపర్ హిట్ ను అందుకుంది.

4. 1987వ సంవత్సరంలో మరోసారి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆరాధన సినిమా ఫ్లాప్  అవగా,ఇక నాగార్జున నటించిన సంకీర్తన సినిమా కూడా ఫ్లాప్ గా నిలిచింది.

5. 1988వ సంవత్సరంలో:
నాగార్జున నటించిన ఆఖరి పోరాటం బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి భారీ విజయాన్ని సాధించింది. ఇక నాగార్జున కు పోటీగా చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

6. 1988 సంవత్సరంలో మరో సారి:
నాగార్జున నటించిన మురళీకృష్ణుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ ని అందుకోగా, ఇక నాగార్జునకు పోటీగా చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786 బాక్సాఫీస్ ను  బద్దలు కొట్టి,భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.

7. 1989వ సంవత్సరంలో:
చిరంజీవి నటించిన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా,ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. ఇక నాగార్జున నటించిన విజయ్ సినిమా ప్లాప్ ని అందుకోవడం గమనార్హం.

8. 1990 వ సంవత్సరంలో:
చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సూపర్ హిట్ ను అందుకుంది. ఇక నాగార్జున నటించిన ప్రేమ యుద్ధం ఫ్లాప్  ని అందుకుంది.

9.1994 వ సంవత్సరంలో:
చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఆవరేజ్ అనిపించుకోగా, నాగార్జున నటించిన గోవింద గోవింద సినిమా విమర్శల పాలైంది.అంతేకాకుండా ఈ సినిమా ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అప్పట్లో వివాదాలు కూడా జరిగాయి.

10. 2006వ సంవత్సరంలో:
చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా ఇండస్ట్రీలో యావరేజ్ గా నిలువగా, నాగార్జున నటించిన బాస్  సినిమా ఫ్లాప్ గా నిలిచింది.


గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>