PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6e2685b8-a532-414f-9e55-2bb9ba5f4450-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6e2685b8-a532-414f-9e55-2bb9ba5f4450-415x250-IndiaHerald.jpgపేదల బిడ్డల పెళ్లిళ్లకు ఈ డబ్బులు ఎంత గానో ఉపయోగ పడుతోంది ఇది వారికి జీవిత కాలం గుర్తుపెట్టుకునే అంత పెద్ద విషయం అని చెప్పాలి. ఇది ఊరంతా చర్చించుకునే అంశంగా మారింది. వాస్తవానికి పేదవాడికి ఈ పథకం ఒక అద్భుతమైన వరమనే చెప్పొచ్చు.jagan-nimmagadda-elections;women;kcr;amala akkineni;jeevitha rajaseskhar;lakshmi;mithra;tiru;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;government;marriage;streeజగనోరి "వైఎస్సార్ పెళ్లికానుక స్కీం" అటకెక్కిందోచ్...?జగనోరి "వైఎస్సార్ పెళ్లికానుక స్కీం" అటకెక్కిందోచ్...?jagan-nimmagadda-elections;women;kcr;amala akkineni;jeevitha rajaseskhar;lakshmi;mithra;tiru;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;government;marriage;streeTue, 02 Feb 2021 17:38:37 GMTకేసీఆర్ సర్కార్ రెండవసారి పవర్ లోకి రావడానికి కారణమైన వాటిలో... అతి ముఖ్యమైనవి కళ్యాణ లక్ష్మి పథకం దీన్నే షాదీ ముబారక్ అని పేర్కొన్నారు జర్నలిస్టు సాయి. ఈ రెండు పథకాల ద్వారా పేద ప్రజల ఇంటి పెళ్లికి డబ్బులు ఇవ్వడం. మొదట పాతికని 30 అని, తర్వాత 50 అని, ఆ తర్వాత లక్ష రూపాయలు అని మార్పులు జరిగాయి.

ఇలా పేదల బిడ్డల పెళ్లిళ్లకు ఈ డబ్బులు ఎంత గానో ఉపయోగ పడుతోంది ఇది వారికి జీవిత కాలం గుర్తుపెట్టుకునే అంత పెద్ద విషయం అని చెప్పాలి. ఇది ఊరంతా చర్చించుకునే అంశంగా మారింది. వాస్తవానికి పేదవాడికి ఈ పథకం ఒక అద్భుతమైన వరమనే చెప్పొచ్చు. పిల్లలకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న పేద కుటుంబాలకు ఇది ఎంతో ఆసరాగా నిలబడింది అని జర్నలిస్ట్ సాయి అన్నారు. అయితే ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఇదే తరహా పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. దీన్ని వైయస్సార్ పెళ్లి కానుక అని ప్రకటించింది.

అయితే దీనికి సంబంధించి పేద వారి పెళ్లిళ్లకు గాను ఎక్కడా డబ్బులు మంజూరు అయినట్లు విషయం అయితే బయటకు రావట్లేదు. తాజాగా ఒక మిత్రులు చెబుతున్న ప్రకారం పోయిన సంవత్సరం నుండి వైయస్సార్ పెళ్లి కానుక స్కీమ్ గురించి తిరుగుతున్నాము. వాల్తేరులో అడిగితే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అడగమంటున్నారు. వాళ్ళేమో మాకు ఏ ఆర్డర్స్ రాలేదు అంటున్నారు. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ స్కీమ్ పెట్టి ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వారి ప్రశ్నిస్తున్నారు.

అయితే దీనిపై స్పందించిన సాయి.. పథకం పెట్టినప్పుడు ఇచ్చేందుకు ప్లాన్ అయినా ఉండాలి. అప్లై చేసుకునేందుకు వాలంటీర్లు ఉన్నారు. వాళ్ల ద్వారా అయినా లేదా స్త్రీ శిశు సంక్షేమ ఉద్యోగుల ద్వారా అయినా.. ఏదో ఒక మార్గం చెప్పాలి కదా అని వ్యాఖ్యానించారు. జగనోరు ఇవన్నీ మరిచి చెప్పినవన్నీ చేస్తున్నాం అని సంకలు గుద్దుకోవడం ఏమీ బాగోలేదని పెదవి విరుస్తున్నారు ప్రతిపక్షాలు.


గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి షాక్... ఆ సీటు పోయినట్టే...?

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

వకీల్ సాబ్ ని వెంటాడుతున్న పవన్ పాత సినిమాల సెంటిమెంట్.. భయపడిపోతోన్న అభిమానులు..!!

జ‌గ‌నోరు వ‌లంటీర్ల‌ను ఇందుకే పెట్టారా ? అనంత‌పురంలో అడ్డంగా బుక్ అయ్యారే ?

వామ్మో.. మహేశ్, రాజమౌళి కాంబో మూవీకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నారా?

జగడ్డ : ఎస్ఈసీ వర్సెస్ సర్కార్... మరో కొత్త రచ్చ ?

అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>