MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-uppena742563b9-ae1e-4a09-8b1f-57f6aa12262d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-uppena742563b9-ae1e-4a09-8b1f-57f6aa12262d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఉప్పెన'..సుకుమార్ రైటింగ్స్ లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు..దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.. గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే..అయినా కానీ ఈ సినిమా పై ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉనvaishnav tej uppena;business;kumaar;devi sri prasad;dil raju;geetha;sai dharam tej;sukumar;india;tollywood;cinema;sangeetha;king;hero;heroine;vaishnav tej;supreme;dilపాపం.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న మెగా మేనల్లుడు..!!పాపం.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న మెగా మేనల్లుడు..!!vaishnav tej uppena;business;kumaar;devi sri prasad;dil raju;geetha;sai dharam tej;sukumar;india;tollywood;cinema;sangeetha;king;hero;heroine;vaishnav tej;supreme;dilTue, 02 Feb 2021 20:00:00 GMTటాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఉప్పెన'..సుకుమార్ రైటింగ్స్ లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు..దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.. గత ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే..అయినా కానీ ఈ సినిమా పై ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి..

ఎందుకంటే ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పాటలు,టీజర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇదిలా ఉంటె ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ముందు ఈ సినిమాకు ఓటీటీ ఆఫర్స్ చాలానే వచ్చాయి. కానీ నిర్మాతలు హీరో వైష్ణవ్ తేజ్ కెరీర్ మొదటి సినిమా కాబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు. ఇక సినిమా అవుట్ రేట్, రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల కోసం చాలా మంది ప్రయత్నాలు చేశారట.ముఖ్యంగా ఒక బయ్యర్ అయితే దాదాపు 18కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు సమాచారం. కానీ నిర్మాతలు ఆ ఆఫర్ కు కూడా ఒప్పుకోలేదట. నిజానికి సినిమాకు అది మంచి ఆఫర్ అనే చెప్పాలి.

అయితే ఆ ఆఫర్ ను ఒప్పుకోకపోవడానికి మరొక కారణం కూడా ఉందట. ముందుగానే నిర్మాతలు బిజినెస్ డీలింగ్స్ ను క్లోజ్ చేసుకున్నారని టాక్. ముఖ్యంగా నైజాం హక్కులను నాలుగున్నర కోట్లకు దిల్ రాజుకు అమ్మేసినట్లు సమాచారం. అలాగే మిగతా ఏరియాల నుంచి కూడా అడ్వాన్సులు అందినట్లు టాక్. అందుకే ఏమి చేయలేక నిర్మాతలు ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ను  రిజెక్ట్ చేశారట..ఇక ఫిబ్రవరి12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ మీ తప్పకుండా ఫాలో అవ్వండి...!!




భారతీయ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న చైనా.. మరీ ఇంత కుట్ర ఎందుకో..!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>