Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena-business-mytri-movies-shocking-decission23b26de6-21da-4e75-a8f5-4f2cd6275afd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppena-business-mytri-movies-shocking-decission23b26de6-21da-4e75-a8f5-4f2cd6275afd-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ తర్వాత సినీ సందడి మొదలైంది. ఓ పక్క షూటింగ్ లు , మరోపక్క సినిమాల రిలీజ్ లతో సందడి సందడి గా మారింది. గత వారం రోజులుగా సెట్స్ ఫై ఉన్న సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ ఖర్చిఫ్ వేసుకొనే పనిలో పడ్డారు. సంక్రాంతి బరిలో నాల్గు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకోగా వాటిలో క్రాక్ మాత్రం భారీ విజయం సాధించింది. మిగతా మూడు సినిమాలు రెండు రోజులకే ఢమాల్ అయ్యాయి.uppena;business;kranthi;kranti;sai dharam tej;makar sakranti;cinema;sankranthi;february;box office;hero;mythri movie makers;vaishnav tej;dil;krackఉప్పెన విషయంలో మైత్రి మూవీస్ వారు తప్పు చేసారా..?ఉప్పెన విషయంలో మైత్రి మూవీస్ వారు తప్పు చేసారా..?uppena;business;kranthi;kranti;sai dharam tej;makar sakranti;cinema;sankranthi;february;box office;hero;mythri movie makers;vaishnav tej;dil;krackTue, 02 Feb 2021 19:46:00 GMTసంక్రాంతి బరిలో నాల్గు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అదృష్టం పరీక్షించుకోగా వాటిలో క్రాక్ మాత్రం భారీ విజయం సాధించింది. మిగతా మూడు సినిమాలు రెండు రోజులకే ఢమాల్ అయ్యాయి. ఆ తర్వాత వారం నుండి చిన్న, చితక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఫిబ్రవరి 12 న మెగా హీరో మూవీ రాబోతుంది.

సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే దేవి శ్రీ అందించిన పాటలు సినిమాకు సగం విజయం చేకూర్చాయి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లో సినిమా యూనిట్ బిజీ గా ఉన్నారు. ఈ తరుణంలో ఈ మూవీ కి సంబదించిన ఓ వార్త షాక్ కు గురి చేస్తుంది. ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ కు గాను మైత్రి కి మెగా ఆఫర్ వచ్చిందట.

బడా బయ్యర్.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం ఏకంగా 18 కోట్లు ఇస్తానని ముందుకు వచ్చాడట. కానీ మైత్రి నిర్మాతలు మాత్రం ఈ ఆఫర్ కు నో చెప్పారట. కారణం ఈ సినిమా ఏరియా వైజ్ రైట్స్ గతంలోనే అమ్మేసారట. నైజాం ఏరియా కు గాను దిల్ రాజు కు నాలుగున్నర కోట్లకు అమ్మేసారట..అలాగే మిగతా ఏరియాలకు సంబదించిన బిజినెస్ కూడా పూర్తియిందట. అందుకే ఆ బడా బయ్యర్ కు నో చెప్పాల్సి వచ్చిందట. అదే అమ్మకుండా ఉండిఉంటే ఇప్పుడు 18 కోట్లు ఈజీ గా వచ్చి ఉండేదని అంత మాట్లాడుకుంటున్నారు.




భారతీయ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్న చైనా.. మరీ ఇంత కుట్ర ఎందుకో..!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>