PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape9b88eca2-02b3-4020-b8cc-54d411c9bd93-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape9b88eca2-02b3-4020-b8cc-54d411c9bd93-415x250-IndiaHerald.jpgసమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలను అమలులోకి తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేకపోయింది. ఇక పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.rape;amala akkineni;maya;police;uttar pradesh;arrest;central government;house;unnaoదారుణం: మైనర్ బాలికను తల్లిని చేసిన 17 ఏళ్ల బాలుడు..!?దారుణం: మైనర్ బాలికను తల్లిని చేసిన 17 ఏళ్ల బాలుడు..!?rape;amala akkineni;maya;police;uttar pradesh;arrest;central government;house;unnaoTue, 02 Feb 2021 08:00:00 GMTకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠిన చర్యలను అమలులోకి తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేకపోయింది. ఇక పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 16 సంవత్సరాల బాలుడు.. అభం శుభం తెలియని 15 ఏళ్ల మైనర్ ని తల్లి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల యువకుడిని ఉన్నావ్ పోలీసులు రేప్ కేస్ కింద అరెస్ట్ చేశారు. కారణమేంటంటే.. 15 ఏళ్ల మైనర్ బాలికను తల్లిని చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బాలిక తాత ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆ బాలుడు బాలిక ఇంటి పక్కనే నివసిస్తాడు. అయితే, అతడి కన్ను పక్కింట్లో ఉంటున్న తన వయస్సు బాలికపై పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ బాలిక పండంటి బిడ్డకు జన్మనివ్వడంలో అసలు విషయం బయటపడింది.

అయితే బాలుడుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని జువెలిన్ కోర్టు ఎదుట హాజరు పర్చారు పోలీసులు. అతన్ని జువెలిన్ హోమ్ కి తరలించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు రేప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేం ఈ విషయంలో డీఎన్ఏ టెస్ట్ కు వెళ్తున్నాం. బాలుడు తల్లిదండ్రులు లేవనెత్తిన అభ్యంతరాలతో మేం ఈ నిర్ణయం తీసుకున్నాం అని పోలీసులు తెలిపారు. బాలుడు హైస్కూల్ చదువును మధ్యలో మానేశాడు. ఇక బాలిక, ఆమె ఇద్దరు చెల్లెళ్లు తమ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి తాత దగ్గర ఉంటున్నారు. బాలిక అత్యాచారం చేసి తల్లిని చేసిన అతను కూడా మైనరే కావడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.


సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>