Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilbe46800d-5766-4be9-ad67-4de9a6671792-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhilbe46800d-5766-4be9-ad67-4de9a6671792-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడిగా అఖిల్ మూవీ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. మాస్ డైరెక్టర్ వినాయక్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయడం , మొదటి సారి హీరో నితిన్ ప్రొడ్యూస్ చేయడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొదటి రోజు మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకొని అఖిల్ తో పాటు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. akhil-akkineni;nithin;allu aravind;kumaar;nagarjuna akkineni;pooja hegde;ram gopal varma;vikram k kumar;vikram kumar;akhil akkineni;allu arjun;bhaskar;nageshwara rao akkineni;vikram;cinema;baba bhaskar;king;director;box office;hero;king 1;heroine;success;nithin reddy;mass;hello;misterమళ్లీ రిస్క్ లో పడ్డ అఖిల్..?మళ్లీ రిస్క్ లో పడ్డ అఖిల్..?akhil-akkineni;nithin;allu aravind;kumaar;nagarjuna akkineni;pooja hegde;ram gopal varma;vikram k kumar;vikram kumar;akhil akkineni;allu arjun;bhaskar;nageshwara rao akkineni;vikram;cinema;baba bhaskar;king;director;box office;hero;king 1;heroine;success;nithin reddy;mass;hello;misterTue, 02 Feb 2021 22:23:00 GMTఅక్కినేని వారసుడిగా అఖిల్ మూవీ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్. మాస్ డైరెక్టర్ వినాయక్ ఈ మూవీ ని డైరెక్ట్ చేయడం , మొదటి సారి హీరో నితిన్ ప్రొడ్యూస్ చేయడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. మొదటి రోజు మొదటి షో తోనే ప్లాప్ టాక్ మూటకట్టుకొని అఖిల్ తో పాటు అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత రెండో మూవీ హలో తో వచ్చాడు. మనం వంటి సూపర్ హిట్ ఫిలింను తెరకెక్కించి అక్కినేని అభిమానులను ఆకట్టుకున్న విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. కానీ ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. ఇక అఖిల్ నుండి వచ్చిన మూడో మూవీ మిస్టర్ మజ్ను . ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అయ్యి అఖిల్ కు నిరాశ తెప్పించింది. ఇక ఈ మూడు సినిమాల తర్వాత చాల గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మూవీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే గత కొద్దీ రోజులుగా సెట్స్ ఫై ఉన్న సినిమాలన్నీ తమ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తుండగా..బ్యాచిలర్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అనేది అర్ధం కావడం లేదు. అగ్ర నిర్మాతలు , సక్సెస్ ఫుల్ హీరోయిన్ పూజా హగ్దే , బ్యాక్ గ్రౌండ్ కింగ్ నాగార్జున ఇలా ఇంతమంది ఉన్నప్పటికీ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు. సరైన సమయం కోసం చూస్తున్నారా..లేక సినిమా అవుట్ ఫుట్ సరిగా రాలేదా ఇది అర్ధం కాక అభిమానులు అయోమయం అవుతున్నారు. అఖిల్ నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాచిలర్ రిలీజ్ డేట్ ఆలస్యం కావడం మింగుడు పడడం లేదు.




పవన్ తో చిరు కలిస్తే ఆ రెండు శాతం కాపుల ఓట్లు కూడా పడవు : కెఏ పాల్

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>