Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/funzone/funzone_videos/bramhiiaisas-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/funzone/funzone_videos/bramhiiaisas-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల పై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల కు సంబంధించిన వార్తలు ఏమో కానీ మీమ్స్ అయితే ఎన్నో వస్తూ అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఎన్నో రియల్ లైఫ్ సంఘటనలకి ఇక పలు సినిమాల్లో కమెడియన్స్ పెట్టిన హావభావాలను జత చేస్తూ ఎంతోమంది మీమ్స్ తయారు చేస్తూ వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నో రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. అయితే.. ఎలాbramhi;jeevitha rajaseskhar;youtube;comedy;santoshamతనపై వస్తున్న మీమ్స్ పై మొదటిసారి స్పందించిన బ్రహ్మానందం.. ఏమన్నారో తెలుసా.?తనపై వస్తున్న మీమ్స్ పై మొదటిసారి స్పందించిన బ్రహ్మానందం.. ఏమన్నారో తెలుసా.?bramhi;jeevitha rajaseskhar;youtube;comedy;santoshamTue, 02 Feb 2021 08:05:55 GMT


 నిజ జీవితంలోని ప్రతి సంఘటనకు  కూడా బ్రహ్మానందం ఇచ్చే హావభావాలు సూట్  అవుతూ ఉంటాయి. అందుకే ఎంతోమంది బ్రహ్మానందం పలు సినిమాల్లో చేసిన కామెడీ క్లిప్ లకు సంబంధించిన హావభావాలను కొన్ని  రకాల సంఘటనలకు మీమ్స్ గా పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఇది చూసిన ఎంతోమంది నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు బ్రహ్మానందం ఫొటోస్ తో ఎన్నో రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ్ అన్నది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనపై వస్తున్న మీమ్స్ గురించి ఇప్పటివరకు బ్రహ్మానందం ఒక్కసారి కూడా స్పందించలేదు.



 ఇటీవలే తన  ఫోటోలతో వస్తున్న మీమ్స్ గురించి స్పందించిన బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మీమ్స్ తయారు చేస్తున్న కొంతమంది బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళారు..  ఈ క్రమంలోనే వాళ్లతో మాట్లాడిన బ్రహ్మానందం.. నా ఫోటోలు పెట్టి మీమ్స్ తయారు చేస్తూ ఇంకా కోట్ల మంది నవ్విస్తూ ఉన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఇలాగే చేస్తూ ఉండాలి  నేను సినిమాల్లో మరిన్ని హావభావాలు  మీకోసం ఇస్తూనే ఉంటాను. నేను సినిమాల్లో నవ్విస్తూ ఉంటే మీరు నా ఫోటోలను మీమ్స్ గా పెట్టి నవ్వించండి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచండి అంటూ బ్రహ్మానందం చెప్పారు.


సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>