Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsbb065735-3280-42b6-956e-3fd8280033b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/tollywood-newsbb065735-3280-42b6-956e-3fd8280033b4-415x250-IndiaHerald.jpgచిత్రసీమ లో పెద్ద ఫ్యామిలీల మాట ఎవరు కాదని చెప్పరు. తమ వారసుల కోసం చిన్న హీరోలను తొక్కేయడం..లేదా వారి సినిమాలు వస్తున్నాయంటే మిగతా సినిమాల రిలీజ్ లు ఆపేయడం వంటివి చేస్తుంటారు. ఇది చాల సార్లు చాలామంది హీరోలకు జరిగింది. తాజాగా నేచురల్ స్టార్ నాని కి సైతం ఇలాగే జరిగిందని , నాగ చైతన్య కోసం నాని కి అన్యాయం చేసారని అభిమానులు వాపోతున్నారు. nani;nani;naga chaitanya;shiva;lakshman;naga;sekhar;siva nirvana;kamma;cinema;naga aswin;love;lord siva;vegetable market;kusuma jagadish;shiva nirvana;chaitanya 1;tuck jagdish;tuck jagadish;love storyనాని వెనక్కి తగ్గక తప్పలేదు..!నాని వెనక్కి తగ్గక తప్పలేదు..!nani;nani;naga chaitanya;shiva;lakshman;naga;sekhar;siva nirvana;kamma;cinema;naga aswin;love;lord siva;vegetable market;kusuma jagadish;shiva nirvana;chaitanya 1;tuck jagdish;tuck jagadish;love storyTue, 02 Feb 2021 22:06:00 GMTనేచురల్ స్టార్ నాని కి సైతం ఇలాగే జరిగిందని , నాగ చైతన్య కోసం నాని కి అన్యాయం చేసారని అభిమానులు వాపోతున్నారు.

గత వారం రోజులుగా సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించే పనిలో దర్శక , నిర్మాతలు ఉన్నారు. నాని - శివ నిర్వాణ కలయికలో తెరకెక్కుతున్న టక్ జగదీశ్ మూవీ ని ఏప్రిల్ 16 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అదే రోజున శేఖర్ కమ్ముల.. నాగ చైతన్య ల కలయికలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ మూవీ ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇలా రెండు మూవీస్ ఒకే రోజు వస్తే పెద్దగా ఇబ్బంది లేదని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు టక్ జగదీష్ మూవీ ని వారం ముందుకు జరిపినట్లు తెలుస్తుంది. దీనికి కారణం నాగ చైతన్య.

నాని తో పోలిస్తే నాగ చైతన్య మార్కెట్ తక్కువ. అలాంటిది ఇద్దరి సినిమాలు ఒకే రోజు వస్తే కలెక్షన్ల ఫై ఆ ప్రభావం ఉంటుందని ఇరు నిర్మాతలు సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చారట. అదేంటి అంటే ఏప్రిల్ 16 న నాగ చైతన్య లవ్ స్టోరీ విడుదల చేయాలనీ , ఆ తర్వాత వారం నాని టక్ జగదీశ్ ను విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారట. లవ్ స్టోరీ చిత్రాన్ని ఏషియన్ నిర్మాతలు నిర్మించగా..టక్ జగదీష్ ను లక్ష్మణ్ అనే వ్యక్తి అవుట్ రేట్ కు కొనుగోలు చేశారట. ఆలా లక్ష్మణ్ ఓ అడుగు వెనకేసాడని తెలుస్తుంది.         




ఈటెల మరో బాంబ్ ! ఈసారి కేసీఆరే ..

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>