Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgతండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోనే తూనీగ తూనీగ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాడు. మధ్యలో దిల్ రాజు నిర్మించిన కేరింత.. ఇంద్రగంటి తెరకెక్కించిన అంతకుముందు ఆ తర్వాత సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మారుతి కథ అందించిన లవర్స్ కూడా పర్లేదు అనిపించింది. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఇదిలా ఉంటే సుమంత్ అశ్విన్, దీపిక అనే అమ్మాయిని ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు బయsumanth ashwin;deepika;maruti;prema;suma;suma kanakala;sumanth;sumanth ashwin;hyderabad;india;telugu;naga aswin;marriage;producer;love;february;producer1;hero;yuva;fashion;father;dilపెళ్లికి రెడీ అయిన ఆ యువ నటుడు....ఎవరు.?పెళ్లికి రెడీ అయిన ఆ యువ నటుడు....ఎవరు.?sumanth ashwin;deepika;maruti;prema;suma;suma kanakala;sumanth;sumanth ashwin;hyderabad;india;telugu;naga aswin;marriage;producer;love;february;producer1;hero;yuva;fashion;father;dilTue, 02 Feb 2021 23:35:44 GMT
పెళ్లికి రెడీ అయిన ఆ యువ నటుడు....ఎవరు.?

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా వరసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. తాజాగా మరో హీరో కూడా త్వరలోనే ఇంటి వాడు కాబోతున్నాడు. ఓ వైపు కోవిడ్ భయం వెంటాడుతున్నా కూడా మంచి ముహూర్తాలు వచ్చాయి కదా అని అంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు తనయుడు, నటుడు సుమంత్ అశ్విన్ పెళ్లి కూడా ఫిబ్రవరి 13న జరగబోతుంది. . తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. హైదరాబాద్ లోనే జరగనున్న ఈ వివాహ వేడుకకు..కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే రానున్నారు.

వారితో పాటు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు ఆత్మీయులను మాత్రమే ఆహ్వానించనున్నట్టు ప్రకటించారు ఎంఎస్ రాజు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.మన ప్రియమైన వాళ్లను కలవడం కంటే గొప్ప ఆనందం ఏముంటుంది.. కానీ..ఈ అసాధారణ సమయం మనల్ని కలుసుకోనివ్వట్లేదు.. మీరు దూరంగా ఉన్నప్పటికీ.. నూతన దంపతులకు మీ ప్రేమ ఆశీర్వాదాలు అందుతాయని ఆశిస్తున్నాం అంటూ ఎంఎస్ రాజు ఆయన సతీమణి సుధా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలోనే తూనీగ తూనీగ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాడు. మధ్యలో దిల్ రాజు నిర్మించిన కేరింత.. ఇంద్రగంటి తెరకెక్కించిన అంతకుముందు ఆ తర్వాత సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మారుతి కథ అందించిన లవర్స్ కూడా పర్లేదు అనిపించింది. ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ తర్వాత ఈయన నుంచి సినిమాలు రాలేదు. ఇదిలా ఉంటే సుమంత్ అశ్విన్, దీపిక అనే అమ్మాయిని ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. త్వరలోనే దీనిపై మరిన్ని వివరాలు బయటికి రానున్నాయి. సుమంత్ పెళ్లి గురించి తెలిసి సన్నిహితులు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు.ఓ వైపు కోవిడ్ భయం వెంటాడుతున్నా కూడా మంచి ముహూర్తాలు వచ్చాయి కదా అని అంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



ఓవైపు చర్చలు జరుపుతూనే... కవ్వింపు చర్యలకు దిగుతున్న డ్రాగన్ చైనా...

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>