MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pavan-kalyan98a422cb-93c2-4190-82c3-46196799b39a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pavan-kalyan98a422cb-93c2-4190-82c3-46196799b39a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి విరామం దొరికిన తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ముందుగా తన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో విడుదల అయ్యి సందడి చేయబోతోంది. ఏప్రిల్ 9వ తేదిన థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా హిందీ రీమేక్ పింక్ సినిమానే అయినా, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉంటుందని సమాచారం అందుతుంది.pavan-kalyan;pawan;shruti;shruti haasan;anjali;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;venu;cinema;hindi;event;remake;director;letter;pink;venu sreeram;mass;venu thottempudiవకీల్ సాబ్ లో ఆ సన్నివేశానికి ఫ్యాన్స్ విజిల్స్ వెయ్యడం ఖాయం అట...వకీల్ సాబ్ లో ఆ సన్నివేశానికి ఫ్యాన్స్ విజిల్స్ వెయ్యడం ఖాయం అట...pavan-kalyan;pawan;shruti;shruti haasan;anjali;kalyan;pawan kalyan;sriram;sruthi;thaman s;venu;cinema;hindi;event;remake;director;letter;pink;venu sreeram;mass;venu thottempudiTue, 02 Feb 2021 22:30:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకి విరామం దొరికిన తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ముందుగా తన వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో విడుదల అయ్యి  సందడి చేయబోతోంది. ఏప్రిల్ 9వ తేదిన థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా  హిందీ రీమేక్ పింక్ సినిమానే అయినా, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉంటుందని సమాచారం అందుతుంది. అంతేకాదు, రీసంట్ గా ఇంటర్య్వూ ఇచ్చిన వేణుశ్రీరామ్ ఫ్యాన్స్ కోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలు  చెప్పడం జరిగింది. హిందీ రీమేక్ స్టోరీలో ఎలాంటి మార్పులు చేయలేదని, కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ కి మాత్రం సినిమాలో అక్కడక్కడా స్క్రీన్ ప్లే మార్పులు మాత్రమే చేశామని చెప్తున్నాడు. వకీల్ సాబ్ సినిమా సమ్మర్ లో సందడి చేయబోతోంది. ఏప్రిల్ 9వ తేదిన థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అవ్వడానికి హిందీ రీమేక్ పింక్ సినిమానే అయినా, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉంటుందని టాక్. అంతేకాదు, రీసంట్ గా ఇంటర్య్వూ ఇచ్చిన వేణుశ్రీరామ్ ఫ్యాన్స్ కోసం కొన్ని ఆసక్తికరమైన పాయింట్స్ చెప్పాడు. హిందీ రీమేక్ స్టోరీలో ఎలాంటి మార్పులు చేయలేదని, కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ కి మాత్రం సినిమాలో అక్కడక్కడా స్క్రీన్ ప్లే మార్పులు మాత్రమే చేశామని చెప్తున్నాడు.

అంతేకాదు, పవర్ ఫుల్ మాస్ సన్నివేశం  ఒకటి సినిమాలో ఉందట. ఈ సీన్ కి ఫ్యాన్స్ విజిల్స్ వేయడం ఖాయం అని చిత్ర బృందం వారు  అంటున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ వర్కింగ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్తున్నారు. నివేథా థామస్, అంజలి యాక్టింగ్ చాలా బాగా చేశారని, పర్ఫెక్ట్ గా ఈ క్యారెక్టర్స్ కి వీళ్లు యాప్ట్ అయ్యారని అంటున్నాడు డైరెక్టర్ వేణుశ్రీరామ్.ఇక ఈ సినిమాకి తమన్ ఒక రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడట. శృతి హాసన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందట...


రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>