Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/its-raining-in-kurrakar-dream-girl7b16ae1e-d3c5-4712-a302-3d005df39a38-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/its-raining-in-kurrakar-dream-girl7b16ae1e-d3c5-4712-a302-3d005df39a38-415x250-IndiaHerald.jpgఫిదా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన భామ సాయి పల్లవి. పక్క తెలంగాణ అమ్మాయిగా, తెలంగాణ యాస తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం నటన పరంగానే కాదు డాన్సులు కూడా అదే రేంజ్లో చేసి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ భామకు తెలుగు లో వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ మూవీ లో రానా సరసన విరాటపర్వం మూవీ లో నటించింది. ఈ రెండు మూవీస్ కూడా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.sai-pallavi;pawan;rana;naga chaitanya;bhama;kalyan;naga;pawan kalyan;sithara;trivikram srinivas;korcha;telangana;tollywood;cinema;naga aswin;love;industry;remake;heroine;chaitanya 1;sai pallavi;love story;fidaaపవన్ సినిమా అయినా ఏమాత్రం తగ్గని సాయి పల్లవి..!పవన్ సినిమా అయినా ఏమాత్రం తగ్గని సాయి పల్లవి..!sai-pallavi;pawan;rana;naga chaitanya;bhama;kalyan;naga;pawan kalyan;sithara;trivikram srinivas;korcha;telangana;tollywood;cinema;naga aswin;love;industry;remake;heroine;chaitanya 1;sai pallavi;love story;fidaaTue, 02 Feb 2021 20:00:00 GMTఫిదా మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన భామ సాయి పల్లవి. పక్క తెలంగాణ అమ్మాయిగా, తెలంగాణ యాస తో ప్రేక్షకులను కట్టిపడేసింది. కేవలం నటన పరంగానే కాదు డాన్సులు కూడా అదే రేంజ్లో చేసి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ భామకు తెలుగు లో వరుస ఛాన్సులు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ మూవీ లో రానా సరసన విరాటపర్వం మూవీ లో నటించింది. ఈ రెండు మూవీస్ కూడా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ఇదిలా ఉంటె తాజాగా ఈ భామ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫర్ వచ్చిందట. వరుస సినిమాలు చేస్తూ..అందరికి షాక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా అయ్యప్పనుం కోషియం రీమేక్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సాగర్  డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ కి స్క్రీన్ ప్లే, మాటలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై ప్రొడక్షన్ 12 గా ఈ మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ లో పవన్ సరసనకు గాను సాయి పల్లవి ని ఎంపిక చేశారట. అయితే ఈ భామ ఆ పాత్రకు గాను ఏకంగా రెండు కోట్ల రెమ్యూనరేషన్ అడిగిందనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అవుతుంది.

పవన్ కళ్యాణ్ సరసన ఫ్రీగానైనా నటించేందుకు బడా హీరోయిన్స్ ఎదురుచూస్తుంటే.. సాయి పల్లవి మాత్రం కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం ఏంటి అని మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం ఆమెతో నిర్మాతలు బేరాలు ఆడుతున్నారట. మరి చెట్టెక్కి కూర్చుంటే..అమ్మడిని పక్కకు పెట్టాలని కూడా అనుకుంటున్నారట. మరి సాయి పల్లవి మెట్టు దిగితుందా లేక అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారు.                     




ఆదిపురుష్ సెట్ లో అగ్నిప్రమాదం..షాక్ లో ప్రభాస్

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>