MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/item-girls-in-tollywood6964deb5-d4c4-40ce-b9e4-e31b5b2538de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/item-girls-in-tollywood6964deb5-d4c4-40ce-b9e4-e31b5b2538de-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దర్శకనిర్మాతలకు స్పెషల్ సాంగ్ లేదా ఐటమ్ సాంగ్స్ చేయడం చాలా ఈజీ గా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. అప్పట్లో స్టార్ హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఐటమ్ సాంగ్స్ అనగానే హీరోయిన్లు ఆమడ దూరం వెళ్ళిపోయేవారు. item girls in tollywood;mumaith khan;ram gopal varma;anasuya bharadwaj;hamsa nandini;heebah patel;jayamalini old;kajal aggarwal;monal gajjar;priyamani;ram pothineni;rani;silk smitha;tamannaah bhatia;bollywood;tollywood;cinema;bigboss;thriller;heroine;sardar vallabhai patel;anasuya 1;adhurs;krack;redఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..ఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..item girls in tollywood;mumaith khan;ram gopal varma;anasuya bharadwaj;hamsa nandini;heebah patel;jayamalini old;kajal aggarwal;monal gajjar;priyamani;ram pothineni;rani;silk smitha;tamannaah bhatia;bollywood;tollywood;cinema;bigboss;thriller;heroine;sardar vallabhai patel;anasuya 1;adhurs;krack;redTue, 02 Feb 2021 12:00:00 GMTజయమాలిని, సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మి వంటి సెక్సీ భామలు తమ అందాలను విపరీతంగా ఒలకబోస్తూ శృంగారభరితమైన డాన్స్ చేసేవారు. అయితే గత కొన్ని సంవత్సరాల వరకు ముమైత్ ఖాన్, హంసానందిని వంటి హాట్ బ్యూటీస్ స్పెషల్ సాంగ్స్ లో మెరిసేవారు. కానీ కాలక్రమేణా స్టార్ హీరోయిన్ల చేత ఐటమ్ సాంగ్స్ ని చేయించడం దర్శకనిర్మాతలు ప్రారంభించారు.

బాలీవుడ్ నుంచి కొత్త విధానాన్ని అడాప్ట్ చేసుకున్న టాలీవుడ్ నిర్మాతలు.. తాప్సీ తమన్నా, కాజల్, ప్రియమణి వంటి స్టార్ హీరోయిన్ల చేత ఐటమ్ సాంగ్స్ రూపొందించారు. కానీ ఒక్క ఐటమ్ సాంగ్ కోసం కోట్లల్లో రెమ్యునరేషన్ ఇవ్వడంతోపాటు హీరోయిన్ల డేట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడేవారు. సినిమా మొత్తంలో ఐటెం సాంగ్ అనే ఘట్టాన్ని ముగించడానికి దర్శకనిర్మాతలకు తల ప్రాణం తోకొచ్చేది. కానీ ఇప్పుడు దర్శకనిర్మాతలు స్టార్ హీరోయిన్లను పక్కన పెట్టేసి.. ఫేమ్ తగ్గి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తున్నారు. తెరమరుగైన హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు. అలాగే వీరి వెంటనే డేట్స్ దొరుకుతాయి. ఐతే ప్రస్తుతం హాట్ బాంబులుగా మారిన ఆ హీరోయిన్లు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. హెబ్బా పటేల్

కుమారి 21ఎఫ్ సినిమాతో బాగా క్రేజ్ చేసుకున్న హెబ్బా పటేల్ రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో శృంగారభరితమైన డాన్స్ చేసే సెగలు పుట్టించారు. అయితే నాలుగు రోజుల పాటు షూటింగ్ గాను ఆమె 15 లక్షలు డిమాండ్ చేసిన తీసుకున్నారట.

2. మోనాల్ గజ్జర్

గుజరాతి ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ ఐదారు సినిమాల్లో నటించారు కానీ ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. అయితే బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ఆమె ఎంతో కొంత పాపులారిటీ సంపాదించారు. ఆ పాపులారిటీ ని క్యాష్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు ఆమెకు ఐటమ్ సాంగ్స్ లలో  చాన్సులు ఇస్తున్నారు. అల్లుడు అదుర్స్ సినిమాలో ఆమె ఓ పాటకు డాన్స్ చేసినందుకు 13 లక్షల రూపాయలు తీసుకున్నారట.

3. అప్సర రాణి

రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ సినిమా లో నటించి మెప్పించిన అప్సర రాణి కూడా ఐటమ్ పాటల లో చెందేస్తున్నారు. ఆమె ర‌వితేజ క్రాక్ సినిమాలో భూం బ‌ద్ద‌ల్.. ఐటెం సాంగ్ లో హాట్ స్టెప్స్ వేసి సెగలు పుట్టించారు. ఈ పాట కోసం ఆమె 9 లక్షల రూపాయలు తీసుకున్నారు.

ఇంకా చెప్పుకుంటూపోతే అనసూయ వంటి బుల్లితెర స్టార్లు కూడా స్పెషల్ సాంగ్స్ లలో డాన్స్ లు వేస్తున్నారు. దీంతో ఐటమ్ గర్ల్స్ కి దర్శకనిర్మాతలు కొరత లేకుండా పోయింది.


10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>