MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-same-number-sentiment-for-everyone-in-the-mega-family-is-that-itae2e8664-2ecf-4c9c-96bc-59a88b9d27a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/the-same-number-sentiment-for-everyone-in-the-mega-family-is-that-itae2e8664-2ecf-4c9c-96bc-59a88b9d27a9-415x250-IndiaHerald.jpgకోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృత‌తో వెయిట్ చేస్తున్న‌ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిలాబాద్ గిరిజన పోరాట యోధుడు కొమురంభీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజవుతున్న ఈ ముగ్గురు మెగా హీరోల సినిమాలు 13వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. ముగ్గురు మెగా స్టార్ హీరోల సినిమాలు మూడు మూడు నెల‌ల్లో రిలీజ్ mega heroes;chiranjeevi;ntr;ram charan teja;kumaar;allu arjun;ram pothineni;rajamouli;sukumar;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;october;hero;letter;nandamuri taraka rama rao;arjun 1మెగా ఫ్యామిలీలో అంద‌రికి ఒకే నెంబ‌ర్ సెంటిమెంట్‌... అది ఇదే ?మెగా ఫ్యామిలీలో అంద‌రికి ఒకే నెంబ‌ర్ సెంటిమెంట్‌... అది ఇదే ?mega heroes;chiranjeevi;ntr;ram charan teja;kumaar;allu arjun;ram pothineni;rajamouli;sukumar;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;october;hero;letter;nandamuri taraka rama rao;arjun 1Tue, 02 Feb 2021 12:35:40 GMTసినిమా రంగంలో ఆయనా... రాజకీయ రంగంలో అయినా ఈ సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా మెగా హీరోలు అందరూ ఒకే సెంటిమెంటును ఫాలో అవుతుండటం సినిమా వర్గాల్లో ఆసక్తిగా మారింది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య సినిమా ఆగ‌స్టు 13న రిలీజ్ చేస్తున్నారు. ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పుష్ప‌ సైతం ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆతృత‌తో వెయిట్ చేస్తున్న‌ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా... టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదిలాబాద్ గిరిజన పోరాట యోధుడు కొమురంభీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజవుతున్న ఈ ముగ్గురు మెగా హీరోల సినిమాలు 13వ తేదీన రిలీజ్ అవుతున్నాయి.

ముగ్గురు మెగా స్టార్ హీరోల సినిమాలు మూడు మూడు నెల‌ల్లో రిలీజ్ అవుతున్నా 13వ తేదీనే రిలీజ్ అవుతున్నాయి. ఇది కాక‌తాళీయంగా జ‌రిగింది అంటున్నా ... ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మాత్రం మెగా ఫ్యామిలీ ఈ డేట్‌ను బ‌ల‌మైన సెంటిమెంట్ గా భావిస్తోంద‌ని అందుకే ఏకంగా మూడు సినిమాలు అదే డేట్‌కు వ‌దులుతోంద‌ని అంటున్నారు. మ‌రి ఈ సెంటిమెంట్ ఆ ఫ్యామిలీకి ఎల క‌లిసొస్తుందో ?  చూడాలి.




సొంత తమ్ముడినే చంపిన అన్న.. కారణం తెలిసి అందరు షాక్..?

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?

ఆర్ ఆర్ ఆర్ కోసం అదిరిపోయే ప్లాన్ లో రాజమౌళి ?

ఐటమ్ బాంబ్స్ వల్ల బాగా నష్టపోతున్న స్టార్ హీరోయిన్లు..

గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>