Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nanie30ebb64-a1b7-42cb-af57-739976a26706-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nanie30ebb64-a1b7-42cb-af57-739976a26706-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో ఎంతో నాచురల్ గా సినిమాల్లో నటిస్తూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ "మిడిల్ క్లాస్ అబ్బాయి".అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానం వదిలిపెట్టి అష్టాచెమ్మ సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశాడు. తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. nani;nani;venkat;tollywood;cinema;producer;director;producer1నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?nani;nani;venkat;tollywood;cinema;producer;director;producer1Tue, 02 Feb 2021 07:00:00 GMTడైరెక్టర్ గా తన ప్రస్థానం వదిలిపెట్టి అష్టాచెమ్మ సినిమా ద్వారా హీరోగా అరంగ్రేటం చేశాడు. తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.                              

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నాని రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏ మాత్రం తగ్గకుండా కోట్లలో రెమ్యునరేషన్ని తీసుకుంటున్నాడు. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలోని హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గరు. వారి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతోనో, లేదా వారికి అవకాశాలు రాకపోవడంతో రెమ్యూనరేషన్ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి తప్ప, వారి రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గరు.

లాక్ డౌన్ ముందు హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో, ప్రస్తుతం కూడా అంతే రెమ్యునరేషన్ని తీసుకుంటున్నారు. నిర్మాతలు కూడా హీరోల రెమ్యునిరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా, హీరోయిన్లకు మాత్రం తగ్గించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత సినిమాలు థియేటర్లలో కాకుండా, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్నప్పటికీ నిర్మాతలు హీరోల రెమ్యునరేషన్ విషయంలో పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పవచ్చు.

ఈ తరహాలోనే టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం  "శ్యామ్‌సింగరాయ్" చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని తన రెమ్యునరేషన్ ను భారీ మొత్తంలో తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో నాని ఏకంగా 9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం.


సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

జగడ్డ : రెండో దశ పంచాయతీ యుద్ధం ప్రారంభం.. ఎక్కడెక్కడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>