Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun3c29ab37-9b40-4b20-b9aa-bb9fd617b95f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun3c29ab37-9b40-4b20-b9aa-bb9fd617b95f-415x250-IndiaHerald.jpgస్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ స్టార్స్ ఎక్కడైనా కనిపించారంటే చాలు వారిని చుట్టుముట్టేసి వారితో సెల్ఫీలు తీసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాను గోదావరి పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. షూటింగ్ కు రామ్ చరణ్ తో పాటుగా అక్కడకు ఉపాసన కూడా వెళ్లారు. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం వీరు అక్కడే ఎక్కువ సమయం గడిపారు. allu arjun;ram charan teja;kumaar;allu arjun;pawan kalyan;ram pothineni;sukumar;godavari river;andhra pradesh;cinema;upasana;bunny 1;arjun 1బన్నికి, చెర్రీకి ఒకే రకమైన అనుభవం ఎదురైందేంటి ?బన్నికి, చెర్రీకి ఒకే రకమైన అనుభవం ఎదురైందేంటి ?allu arjun;ram charan teja;kumaar;allu arjun;pawan kalyan;ram pothineni;sukumar;godavari river;andhra pradesh;cinema;upasana;bunny 1;arjun 1Tue, 02 Feb 2021 12:07:36 GMTఅల్లు అర్జున్ కి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ స్టార్స్ ఎక్కడైనా కనిపించారంటే చాలు వారిని చుట్టుముట్టేసి వారితో సెల్ఫీలు తీసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే సుకుమార్ దర్శకత్వంలో, రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాను గోదావరి పరిసరాల్లోని కొన్ని గ్రామాల్లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. షూటింగ్ కు రామ్ చరణ్ తో పాటుగా అక్కడకు ఉపాసన కూడా వెళ్లారు. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం వీరు అక్కడే ఎక్కువ సమయం గడిపారు.
దాంతో అక్కడి జనాలు తండోపతండాలు రామ్ చరణ్ చూడటానికి వచ్చారు. ఈ విషయాన్ని స్వయానా రామ్ చరణ్ సతీమణి ఉపాసనే మెగా అభిమానులకు తెలియజేసింది. ఇప్పుడు బన్నికి కూడా అలాగే జరుగుతోంది. కాగా ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని చేరుకుంది ఈ చిత్ర యూనిట్. కాగా అప్పుడు అక్కడ గిరిజనులు స్టైలీష్ స్టార్ ను చూడటానికి పోటెత్తారు. ఇప్పుడు కూడా విశాఖట్నంలోని అటవీ ప్రాంతంలో  ఈ సినిమా షూటింగ్ చేస్తుంటే బన్నిని చూడటానికి గిరిజనులు భారీగా తరలివస్తున్నారు.

షూటింగ్ స్పాట్ లోనే జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బన్ని పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ప్రాంతమంతా కేరింతలతో మారుమ్రోగింది. దాంతో స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ షూటింగ్ ను ముగించుకుని వారి ముందుకు వచ్చి నమస్కరించాడు. ఇంకేముంది తమ అభిమాన నటుడు వారి ముందుకు రావడంతో అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా పుష్ప రిలీజ్ కోసం బన్ని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇందులో స్టైలీస్ స్టార్ అల్లు  అర్జున్ ఫుల్ రఫ్ లుక్ తో కనిపించనున్నాడు.


గుంటూరులో ఆ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ ?

ఆయన కోసమే ఎమోషనల్ వీడియో పోస్ట్ చేసిన సింగర్ సునీత..

చీరాల‌లో వింత రాజ‌కీయం: క‌్యాండెట్లు టీడీపీ...పోటీ చేసేది వైసీపీ...?

ప్రభుత్వం సై - విద్యార్థులు నై.. తెలంగాణలో విచిత్రం

జగడ్డ: నిమ్మగడ్డపై చర్యలకు ఏర్పాట్లు ముమ్మరం...?

మెగా హీరోకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ !

బిగ్ బాస్ 5లో యూట్యూబ్ సెనేషనల్ స్టార్.. అతడు వస్తే టైటిల్ ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>