Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకాపాడాం. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవి ఇచ్చిన పిలుపు వల్ల అత్యధిక మంది ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవికి సైబరాబాద్ పోలీసులు, సైబారాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ప్లాస్మా డొనేషన్ క్యాంపులో మెగాస్టార్లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం సందర్భంగా స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరిక మేరకు చిరంజీవి ఆ క్యాంపుకు హాజరయ్యారు. chiranjeevi;sports;chiranjeevi;pawan kalyan;varsha;india;ram madhav;police;january;february;traffic police;research and analysis wingచిరంజీవి వల్ల 8 వేల మందిని కాపాడము.... సీపీ సజ్జనార్ ప్రశంసల వర్షం...!!!చిరంజీవి వల్ల 8 వేల మందిని కాపాడము.... సీపీ సజ్జనార్ ప్రశంసల వర్షం...!!!chiranjeevi;sports;chiranjeevi;pawan kalyan;varsha;india;ram madhav;police;january;february;traffic police;research and analysis wingTue, 02 Feb 2021 23:30:04 GMT
చిరంజీవి వల్ల 8 వేల మందిని కాపాడము.... సీపీ సజ్జనార్ ప్రశంసల వర్షం...!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

హైదరాబాద్‌ నగరంలో శాంతి, భద్రతలకు విశేషంగా కృషి చేస్తున్న సైబరాబాద్ పోలీసుల వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తోపాటు పాయల్ రాజ్‌పుత్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పూర్తిదాయకమైన ప్రసంగాన్ని చేశారు. ఈ ముగింపు ఉత్సవాల్లో సజ్జనార్ మాట్లాడుతూ...సైబరాబాద్ స్పోర్ట్స్ మీట్ ముగింపు సభలో
గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సైబరాబాద్ పోలీసుల స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నారు.మూడో స్పోర్స్ వార్షిక మీట్ జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నాలుగు రోజులపాటు జరిగాయి. ఈ స్పోర్ట్స్ మీట్‌లో 5 వందల మందితోపాటు దాదాపు ఏడు జట్లు పాల్గొన్నాయి. మంగళవారం జరిగిన ముగింపు ఉత్సవాల్లో పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడారు.

చిరంజీవి స్పూర్తి వల్లకరోనా లాక్‌డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్లాస్మా డొనేషన్ క్యాంప్ నిర్వహించాం. మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. చిరంజీవి ఇచ్చిన స్పూర్తి వల్ల దాదాపు 8 వేల మంది ప్లాస్మా డొనేషన్ చేశారు అని సజ్జనార్ చెప్పారు.

8 వేల మంది ప్రాణాలు కాపాడాం
ప్లాస్మా డొనేషన్ కారణంగా దాదాపు 8 వేల మంది ప్రాణాలను కాపాడాం. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవి ఇచ్చిన పిలుపు వల్ల అత్యధిక మంది ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవికి సైబరాబాద్ పోలీసులు, సైబారాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు.

ప్లాస్మా డొనేషన్ క్యాంపులో మెగాస్టార్లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్లాస్మా డొనేషన్ కార్యక్రమం సందర్భంగా స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరిక మేరకు చిరంజీవి ఆ క్యాంపుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సజ్జనార్ ఆహ్లాదకరంగా మాట్లాడుతూ క్యాంపుకు హాజరైన, ప్లాస్మా దాతలకు నవ్వుల్లో ముంచెత్తడం తెలిసిందే.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



ఏలూరి హవా మామూలుగా లేదుగా...ఇలా సెట్ చేశారా?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>