PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/cbi-searches-premises-of-two-men-who-allegedly-used-fake-st-certificates-to-secure-govt-jobs04717286-7b60-415c-aca8-23675e0faece-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/cbi-searches-premises-of-two-men-who-allegedly-used-fake-st-certificates-to-secure-govt-jobs04717286-7b60-415c-aca8-23675e0faece-415x250-IndiaHerald.jpgతెలంగాణలో భారతీయ జనతా పార్టీ దెబ్బకు సీఎం కేసీఆర్ ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ ని కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా బీజేపీ దెబ్బకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంతమంది మంత్రుల విషయంలో బండి సంజయ్ ఇప్పుడు వ్యవహరిస్తున్న వైఖరే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. పార్టీలో అలాగే ప్రభుత్వం కొంత మంది మంత్రుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట. ప్రధానంగా వరంగల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మీద ఎక్కువగా దృష్టి పెట్టడమే కాకుండా సదరు మంత్రిగారు చేస్తున్cbi;kcr;tara;bharatiya janata party;warangal;telangana;high court;telugu;chief minister;cbi;minister;party;mantraతెలంగాణ మంత్రి మీద సిబిఐ విచారణ...?తెలంగాణ మంత్రి మీద సిబిఐ విచారణ...?cbi;kcr;tara;bharatiya janata party;warangal;telangana;high court;telugu;chief minister;cbi;minister;party;mantraTue, 02 Feb 2021 14:00:00 GMTభారతీయ జనతా పార్టీ దెబ్బకు సీఎం కేసీఆర్  ఇబ్బందులు పడుతున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీఎం కేసీఆర్ ని కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా బీజేపీ దెబ్బకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొంతమంది మంత్రుల విషయంలో బండి సంజయ్ ఇప్పుడు వ్యవహరిస్తున్న వైఖరే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. పార్టీలో అలాగే ప్రభుత్వం కొంత మంది మంత్రుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారట. ప్రధానంగా వరంగల్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మీద ఎక్కువగా దృష్టి పెట్టడమే కాకుండా సదరు మంత్రిగారు చేస్తున్న అవినీతి కార్యక్రమాలకు సంబంధించి ఒక నివేదిక కూడా రెడీ చేశారని సమాచారం.

ఆయన అవినీతి చేస్తున్నారనే దానిపై ఇప్పటికే ఒక నివేదిక కూడా బండి వద్ద ఉందని ఈ మేరకు బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సిబిఐ విచారణకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సిబిఐ విచారణ చేయడానికి ఆయన ఇప్పటికే పట్టుబడుతున్నారని కూడా సమాచారం. అయితే పార్టీ నేతలు మాత్రం ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో మంత్రులను టార్గెట్ చేస్తే మాత్రం అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అయితే సదరు మంత్రితో తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్నిహితంగా ఉంటారు అని  మంత్రి ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ లోకి వస్తారని భావిస్తున్నారు. అంతేకాకుండా ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రులను కూడా ఆయన టార్గెట్ చేశారని అంటున్నారు. దీనితో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలయింది. ఇక ఎమ్మెల్యేల విషయంలో కూడా బండి స్పీడ్ గా ఉండటంతో ఎవరు మారుతారు ఏంటనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.


జెర్సీ లేకుండా క్రికెటర్ పరుగు.. వీడియో వైరల్

కాపు వేద‌న‌: సీమ కాపులు జ‌గ‌న్‌కు ప‌నికిరారా ?

జగడ్డ : నిమ్మగడ్డ మాటకు లక్షలే..షాకేనా...?

పెళ్ళైన హీరో అంటే ఎంతో ఇష్టం అంటున్న సాయి పల్లవి...?

తెలంగాణ‌లో టీడీపీ షాకింగ్ డెసిష‌న్‌... మ‌ళ్లీ ఎన్టీఆర్...!

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>