Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/gas-offer-moneyf3f9144a-0a31-48bd-9790-83542cafad19-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/gas-offer-moneyf3f9144a-0a31-48bd-9790-83542cafad19-415x250-IndiaHerald.jpgగతంలో అతి తక్కువగా ఉన్న వంట గ్యాస్ ధరలు ఉండేవి.కానీ ప్రస్తుతం క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి అనే విషయం తెలిసిందే. పెరిగిపోవడమే కాదు సబ్సిడీ ధర కూడా తగ్గిపోతుంది. దీంతో సామాన్య ప్రజలకు ఎంతగానో భారం పడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన యూనియన్ బడ్జెట్ లో భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరల తో పాటు నిత్యావసరాల ధరలు తగ్గే విధంగా బడ్జెట్ ఉంటుందని అందరూ ఊహించినప్పటికీ మరోసారి మధ్యతరగతి ప్రజలకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మధ్యతరగతి ప్రజలపgas;amala akkineni;nirmala sitharaman;minister;central governmentసామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?సామాన్యులకు భారీ షాక్.. పెరగనున్న వంటగ్యాస్ ధరలు..?gas;amala akkineni;nirmala sitharaman;minister;central governmentTue, 02 Feb 2021 08:40:00 GMTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన యూనియన్ బడ్జెట్ లో భారీగా పెరిగిన వంటగ్యాస్ ధరల తో పాటు  నిత్యావసరాల ధరలు తగ్గే విధంగా బడ్జెట్ ఉంటుందని అందరూ ఊహించినప్పటికీ మరోసారి మధ్యతరగతి ప్రజలకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మధ్యతరగతి ప్రజలపై మరోసారి భారీగా భారం పడనుంది అన్నది తెలుస్తుంది.



 ఇక ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ తో  ఇప్పటికే కిరోసిన్ పై ఉన్న రాయితీ పోయింది. ఇక అంతే కాకుండా అటు వంటగ్యాస్ పై  ఉన్న సబ్సిడీ కూడా క్రమక్రమంగా తగ్గే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సామాన్య ప్రజలపై భారం మరింతగా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో అతి తక్కువ ఉన్న వంటగ్యాస్ ధర ప్రస్తుతం ఆకాశాన్నంటేలా అంతకంతకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు వంట గ్యాస్ కొనుగోలు చేయాలంటేనే  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  వంట గ్యాస్ ధర తగ్గుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.



 అయితే బడ్జెట్లో ఈ పథకానికి దాదాపు 25 వేల కోట్ల మేర నిధులు తక్కువగా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈ భారం మొత్తం ప్రస్తుతం వినియోగదారుడే మోయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఐదేళ్ల కిందట నగదు బదిలీ పథకం అమలు అయ్యే సమయంలో.. ఒక్కొక్క సిలిండర్ పై  దాదాపు 300 రూపాయలు సబ్సిడీ ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉండేది. ఆ సమయంలో ఎంతో మంది గ్యాస్ వినియోగదారులు ఎంతో ప్రయోజనం పొందే వారు. కానీ ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అతి తక్కువ మొత్తంలో ప్రస్తుతం సబ్సిడీ ఆయా వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతుంది.


ఏపీలో బంగారం త‌వ్వ‌కాలు... ఎక్క‌డో తెలుసా ..!

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>