PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది. ప్రజలకు వైద్య ప్రమాణాలను మరింత వేగంగా అందించాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ లో ప్రజలు వైద్య పరిక్షలు చేయించుకోవడానికి గానూ మెరుగైన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లా సిద్దిపేట ప్రభుత్వం వైద్య కళాశాల ఆసుపత్రిలో సకల సదుపాయాలతో.. ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని వharish rao;hyderabad;roja;telangana;district;minister;gift;vemuri radhakrishna;siddipetసిద్ధిపేట ప్రజలకు హరీష్ రావు సూపర్ గిఫ్ట్సిద్ధిపేట ప్రజలకు హరీష్ రావు సూపర్ గిఫ్ట్harish rao;hyderabad;roja;telangana;district;minister;gift;vemuri radhakrishna;siddipetTue, 02 Feb 2021 18:07:58 GMTహైదరాబాద్ లో ప్రజలు వైద్య పరిక్షలు చేయించుకోవడానికి గానూ మెరుగైన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లా  సిద్దిపేట ప్రభుత్వం వైద్య కళాశాల  ఆసుపత్రిలో సకల సదుపాయాలతో.. ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ బయట జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి డయగోస్టిక్ సెంటర్ సిద్దిపేటలో నే అని ఆయన వెల్లడించారు. ఈ సెంటర్ లో 57రకాల ఉచిత పరీక్షలు పేదవారికి ఉచితంగా నిర్వహిస్తారు అని ఆయన వివరించారు. పేదవారు పరీక్షల మీద వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఆసుపత్రులను పట్టించుకోలేదు, తెలంగాణ వచ్చాక ఆసుపత్రుల పై నమ్మకం పెరిగింది అని హరీష్ రావు అన్నారు.

గతంలో పరీక్షలకు హైదరాబాద్ కు వెళ్లేవారు, ఇది సిద్దిపేట ప్రజలకు ఒక వరం అని ఆయన అన్నారు. పరీక్ష ఫలితాలను మొబైల్ కు  సందేశం పంపిస్తారు అని ఆయన తెలిపారు. 6 నెలలో కూడా అల్ట్రా సౌండ్,  ఈసీజీ ఎక్స్ రే అందుబాటులోకి తెస్తాము అని అన్నారు. రెండు కోట్లతో సిటీ స్కాన్ ను వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది అన్నారు ఆయన. వైద్యం రంగంలో రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడ్డాక ఆకాశానికి, భూమికి ఉన్నా తేడా ఉంది అని ఆయన అన్నారు. గంటలో 1600 పరీక్షలు చేస్తారు అని తెలిపారు.


బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?

ఆచార్య లో మరో స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

వకీల్ సాబ్ ని వెంటాడుతున్న పవన్ పాత సినిమాల సెంటిమెంట్.. భయపడిపోతోన్న అభిమానులు..!!

జ‌గ‌నోరు వ‌లంటీర్ల‌ను ఇందుకే పెట్టారా ? అనంత‌పురంలో అడ్డంగా బుక్ అయ్యారే ?

వామ్మో.. మహేశ్, రాజమౌళి కాంబో మూవీకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నారా?

జగడ్డ : ఎస్ఈసీ వర్సెస్ సర్కార్... మరో కొత్త రచ్చ ?

అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>