Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/butta-bomma-song--david-warnerb6b9e10b-8e37-4814-b9f7-6b40ff60ddfa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/butta-bomma-song--david-warnerb6b9e10b-8e37-4814-b9f7-6b40ff60ddfa-415x250-IndiaHerald.jpgగత ఏడాది నుంచి నేటి వరకూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పాట ఏదైనా ఉంది అంటే అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఎంతగానో కట్టిపడేసిన ఈ పాట అందరి నోట వినిపిస్తూనే ఉంది. అంతేకాదు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ఈ పాట. ఇప్పటికి ఈ పాట వస్తుందంటే చాలు చిన్న పెద్ద అందరిలో సరి కొత్త ఉత్సాహం నిండిపోతుంది. తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాbuttabomma;pooja hegde;sridevi kapoor;allu arjun;geetha;thaman s;cinema;sangeetha;youtube;you tube;arjun 1బుట్ట బొమ్మ పాటకి ఇలాంటి డాన్స్ ఎప్పుడు చూసుండరు.. అదిరిపోయిందంతే..?బుట్ట బొమ్మ పాటకి ఇలాంటి డాన్స్ ఎప్పుడు చూసుండరు.. అదిరిపోయిందంతే..?buttabomma;pooja hegde;sridevi kapoor;allu arjun;geetha;thaman s;cinema;sangeetha;youtube;you tube;arjun 1Tue, 02 Feb 2021 01:00:00 GMTఅల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ పాట అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఎంతగానో కట్టిపడేసిన ఈ పాట అందరి నోట వినిపిస్తూనే ఉంది. అంతేకాదు యూట్యూబ్ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది ఈ పాట. ఇప్పటికి ఈ పాట వస్తుందంటే చాలు చిన్న పెద్ద అందరిలో సరి కొత్త ఉత్సాహం నిండిపోతుంది. తమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే బుట్ట బొమ్మ పాట వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ లేచి స్టెప్పులు వేస్తూ ఉంటారు. అంతగా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది బుట్ట బొమ్మ పాట. అల వైకుంఠ పురములో సినిమా లో బుట్ట బొమ్మ పాట పై అటు అల్లు అర్జున్,పూజా హెగ్డే చేసిన డాన్స్ కూడా ఇప్పటికీ అందరికీ ఫేవరెట్గా నిలిచిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో అందమైన బ్యాక్ గ్రౌండ్ తో.. అదిరిపోయే స్టెప్పులు వేసి  బుట్ట బొమ్మ పాట తో అదరగొట్టారు  అల్లు అర్జున్, పూజ హెగ్డే.  ఇక బుట్ట బొమ్మ పాటలో  డాన్స్  ఎవరు చేసినా కూడా అంతగా ప్రేక్షకులు నచ్చరు. ఇటీవలే ఇక్కడ ఒక గ్రూప్ చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు.



 ఇటీవలే ఈటీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త షో ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ షోలో భాగంగా ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక వాళ్ళ టాలెంటు నిరూపించుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక డాన్స్ గ్రూప్ శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఎంట్రీ ఇచ్చి బుట్ట బొమ్మ పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది.  డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే డాన్స్ పర్ఫామెన్స్ వస్తు ఉన్నంత సేపు కూడా కన్నార్పకుండా చూస్తాడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు. ఓ వైపు డాన్స్ చేస్తూనే మరోవైపు ఎన్నో అద్భుతమైన స్టెంట్స్  చేస్తారు. ఇక ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తిగా చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>