MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-ntrcce97e2e-e940-40b7-8d53-f1e5eb926e29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/uppena-ntrcce97e2e-e940-40b7-8d53-f1e5eb926e29-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు.హీరోగా "ఉప్పెన" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి నుండి కూడా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తన సొంత సినిమsukumar;chiranjeevi;kumaar;geetha;prasad;sukumar;india;cinema;sangeetha;hero;letter;success;vaishnav tej;jandhyala ravishankarఉప్పెన సినిమాలో మార్పులు చేసిన సుకుమార్...ఉప్పెన సినిమాలో మార్పులు చేసిన సుకుమార్...sukumar;chiranjeevi;kumaar;geetha;prasad;sukumar;india;cinema;sangeetha;hero;letter;success;vaishnav tej;jandhyala ravishankarTue, 02 Feb 2021 23:01:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు.హీరోగా "ఉప్పెన" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. సుకుమార్ శిష్యుడు  బుచ్చిబాబు సానా ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్  తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి నుండి కూడా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తన సొంత సినిమాలానే భావిస్తూ వస్తున్నాడు. తన శిష్యుడు బుచ్చిబాబుకి బాధ్యతలు అప్పగించినా.. సుకుమార్ మాత్రం తన ఫోకస్ ఈ సినిమాపై పెట్టాడు. సుకుమార్ సలహాలు, సూచనలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.సినిమా పూర్తయిన తరువాత కూడా సుకుమార్ కొన్ని మార్పులు చెప్పడంతో.. దానికి తగ్గట్లుగా రీషూట్లు చేసి ‘ఉప్పెన’ చిత్రాన్ని సిద్ధం చేశారు. ఈ సినిమాను ఈ నెల 12న విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే చివరి నిమిషంలో సుకుమార్ మళ్లీ ఈ సినిమాకి రిపేర్లు చేస్తున్నాడని తెలుస్తోంది. స్క్రీన్ ప్లే చిన్న చిన్న మార్పులు చేశాడని.. కొన్ని సన్నివేశాల ఆర్డర్ ను అటు ఇటూ చేశాడని.. దాంతో కథనం మరింత పట్టుగా సాగిందని తెలుస్తోంది.

కొన్ని సన్నివేశాలను మార్పు  చేయడంతో ఇప్పుడు సినిమా మంచి  షార్ప్ గా వచ్చిందట. ఇటీవల ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగిలిన మెగా హీరోలందరికీ కూడా స్పెషల్ గా షో వేసి ‘ఉప్పెన’ చిత్రాన్ని చూపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి సుకుమార్ హ్యాండ్ పడింది కాబట్టి ఈ సినిమా సక్సెస్ గ్యారెంటీ అనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


ఏలూరి హవా మామూలుగా లేదుగా...ఇలా సెట్ చేశారా?

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>