Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2ec18dd5-c592-47c0-81b7-7307ee8eafe7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu2ec18dd5-c592-47c0-81b7-7307ee8eafe7-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఈ సినిమా తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడనే వార్తలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహేశ్ తో సినిమా తీస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కmahesh babu;mahesh;prince;rajamouli;india;rrr movie;cinema;hollywood;producer;october;producer1;fatherవామ్మో.. మహేశ్, రాజమౌళి కాంబో మూవీకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నారా?వామ్మో.. మహేశ్, రాజమౌళి కాంబో మూవీకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నారా?mahesh babu;mahesh;prince;rajamouli;india;rrr movie;cinema;hollywood;producer;october;producer1;fatherTue, 02 Feb 2021 16:29:07 GMTసినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ ఏడాది అక్టోబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా ఈ సినిమా తర్వాత జక్కన్న ఏ హీరోతో సినిమా తీయబోతున్నాడనే వార్తలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహేశ్ తో సినిమా తీస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కూడా జక్కన్న చాలా సార్లే చెప్పారు. మహేశ్ తో సినిమా తీస్తానని.
కాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జక్కన్న బిజీగా ఉండటం వల్ల మహేశ్ తో సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన వెంటనే మహేశ్ తో ఖచ్చితంగా సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇప్పటికే జక్కన్న తండ్రి మహేశ్ కోసం కథను సిద్దం కూడా చేశాడట. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాగానే రాజమౌళి కథను తనకు నచ్చి  ప్రజలు మెచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయనున్నాడని తెలుస్తోంది. వచ్చే ఏడాదికల్లా రాజమౌళి మహేశ్ కోసం స్క్రిప్టును రెడీ చేస్తారని అర్థమవుతోంది. కాగా రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ కాంబినేషన్ తెరకెక్కబోయే సినిమా కోసం భారీ బడ్జెట్ నే కేటాయిస్తున్నారన్న వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

దాదాపుగా ఈ సినిమాకు రూ. 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించేందుకు నిర్మాత కేఎల్ నారాయణ కూడా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంలో ఈ సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట దర్శక ధీరుడు. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో స్టోరీని సిద్ధం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట జక్కన్న. ఇక ఈ సినిమా గురించి వచ్చే ఏడాది అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.




అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?

ప్రస్తుతం గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు..

బాలయ్య - బోయపాటి సినిమాకి అదిరిపోయేలా ప్రీ రిలీజ్ బిజినెస్

పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్..మరో హీరో ఎవరంటే..??

అయ్యయ్యో.. అక్కినేని సామ్ కు అమెజాన్ ప్రైమ్ హ్యాండ్ ఇచ్చిందా?

జగడ్డ : అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్....?

కాపు వేద‌న‌: సీమ కాపులు జ‌గ‌న్‌కు ప‌నికిరారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>