MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/adipurusha4cead91-a15b-4852-970d-1e1a65d9508e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/adipurusha4cead91-a15b-4852-970d-1e1a65d9508e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి."బాహుబలి" సినిమా తరువాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా దేశమంతటా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్ .ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ సినిమాలే సగం ఉన్నాయి అంటే ప్రభాస్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ రేంజ్ లో ఎవరు సినిమాలు చేయడం లేదనే చెప్పాలి.బాలీవుడ్ బడా బాబులు కూడా ప్రభాస్ ని చూసి భయపడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాలు ఒక దాని తరువాత మరprabhas;cbn;prabhas;krishnam raju;india;bollywood;cinema;bahubali;good news;letter;indian;good newwz;racchaఆదిపురుష్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇక రచ్చ మాములుగా ఉండదట...ఆదిపురుష్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇక రచ్చ మాములుగా ఉండదట...prabhas;cbn;prabhas;krishnam raju;india;bollywood;cinema;bahubali;good news;letter;indian;good newwz;racchaTue, 02 Feb 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి."బాహుబలి" సినిమా తరువాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా దేశమంతటా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్ .ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ సినిమాలే సగం ఉన్నాయి అంటే ప్రభాస్ స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ రేంజ్ లో ఎవరు సినిమాలు చేయడం లేదనే చెప్పాలి.బాలీవుడ్ బడా బాబులు కూడా ప్రభాస్ ని చూసి భయపడుతున్నారు. ఇక ప్రభాస్ సినిమాలు  ఒక దాని తరువాత మరొకటి సెట్స్ పైకి తేవడమే కాకుండా షూటింగ్ పనుల్లో వేగాన్ని కూడా పెంచుతున్నాడు.

ఇటీవల సలార్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఆదిపురుష్ సినిమాను కూడా లైన్ లో పెట్టాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్...అసలు ఈ సినిమా ఇప్పట్లో మొదలవుతుందా అని అనుకున్న అభిమానులకు చిత్ర దర్శకుడు గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రీ ప్రొడక్షన్ పనులను తొందరగానే ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. ఇక అసలైన పనులు నేటి నుంచి మొదలైనట్లు దర్శకుడు ఓం రావత్ సోషల్ మీడియాలో ‘ఆరంభం’ అని కామెంట్ చేశాడు. చూస్తుంటే సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసేలా ఉన్నారు.

ఈ సినిమాను చాలా వరకు VFX ద్వారానే తెరకెక్కిస్తున్నారు.అనేక రకాల వర్క్ షాప్స్ తరువాత దర్శకుడు సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఇక ప్రభాస్ కూడా దర్శకుడిని పూర్తిగా నమ్మేశాడు. శ్రీరాముడి పాత్రలో రెబల్ స్టార్ ఎన్నడూ చూడని విధంగా  సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇక అనుకున్నట్లు షూటింగ్ పూర్తయితే వచ్చే సంవత్సరం  సమ్మర్ చివరలో సినిమాను రిలీజ్ చేయవచ్చని సమాచారం అందుతుంది.


ప్రభాస్ 'సలార్' కి నక్సల్స్ భయం..భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..!!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>