Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-next-movie-title-virupaksha3c56bc89-a8f5-4acb-932e-877b53708e32-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-next-movie-title-virupaksha3c56bc89-a8f5-4acb-932e-877b53708e32-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఏడాది నుంచి ఫ్యాన్స్‌ను ఊరించిన ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఈ మధ్యనే అధికారికంగా ప్రకటిచింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇప్పుడు వారి ఆనందాన్ని మరింత పెంచే వార్త మరొకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ నటించనున్న 27వ సినిమాకు టైటిల్ ఖరారైందట. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో..adipurush;beauty;pawan;rana;krish;nidhi;pawan kalyan;bollywood;cinema;industry;remake;heroine;chitramపవర్ స్టార్ మరో మూవీ టైటిల్ లీక్..! బందిపోటుగా అదిరిపోతుందిగా..పవర్ స్టార్ మరో మూవీ టైటిల్ లీక్..! బందిపోటుగా అదిరిపోతుందిగా..adipurush;beauty;pawan;rana;krish;nidhi;pawan kalyan;bollywood;cinema;industry;remake;heroine;chitramTue, 02 Feb 2021 13:54:01 GMTఇంటర్నెట్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఏడాది నుంచి ఫ్యాన్స్‌ను ఊరించిన ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఈ మధ్యనే అధికారికంగా ప్రకటిచింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇప్పుడు వారి ఆనందాన్ని మరింత పెంచే వార్త మరొకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పవన్ నటించనున్న 27వ సినిమాకు టైటిల్ ఖరారైందట. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పిరియాడికల్ సినిమా అయిన ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఇంతకుముందు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అదే సినిమాకు సంబంధించి మరో టైటిల్ బయటకొచ్చింది. ప్రస్తుతం సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు ఈ సినిమాకు ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అనే మ‌రో టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట.

ఈ సినిమాలో ప‌వ‌న్ కల్యాణ్ బందిపోటు పాత్ర‌లో కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. అంతేకాదు పవన్ సినీ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుందట. ఇప్పటివరకు పవన్ సినిమాలన్నింటిలో ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తుండడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌నున్నారట. అందులో ఒక‌రు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాగా. మ‌రో హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ చేస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ చేస్తున్న రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. అందులో ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంటే, మ‌రో సినిమా సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. వీటి తరువాత మరో రెండు సినిమాలు కూడా క్యూలో ఉన్నాయి. పవన్, రానా కలిసి నటిస్తున్న మళయాళ రీమేక్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా కూడా ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.


జెర్సీ లేకుండా క్రికెటర్ పరుగు.. వీడియో వైరల్

కాపు వేద‌న‌: సీమ కాపులు జ‌గ‌న్‌కు ప‌నికిరారా ?

జగడ్డ : నిమ్మగడ్డ మాటకు లక్షలే..షాకేనా...?

పెళ్ళైన హీరో అంటే ఎంతో ఇష్టం అంటున్న సాయి పల్లవి...?

తెలంగాణ‌లో టీడీపీ షాకింగ్ డెసిష‌న్‌... మ‌ళ్లీ ఎన్టీఆర్...!

10 సార్లు ఫేస్ టు ఫేస్ గా విడుదలైన చిరంజీవి వర్సెస్ నాగార్జున సినిమాలు.. ఇందులో ఎవరిది పై చేయి..!

జగడ్డ: నిమ్మగడ్డపై కొడాలి నాని మౌనానికి కారణం ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>