PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////////images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అన్యాయం చేస్తూనే ఉంది అన్న విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు భారీగా నిధులు ఇవ్వటం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ నేతలు గట్టిగా ఫోకస్ చేసి అక్కడ నిధులు ఇస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేకపోవడys jagan;bhavana;bharatiya janata party;jagan;andhra pradesh;chief minister;local language;central government;partyజగన్ అడిగినా కేంద్రం ఇవ్వదా...? కారణం అదేనా...?జగన్ అడిగినా కేంద్రం ఇవ్వదా...? కారణం అదేనా...?ys jagan;bhavana;bharatiya janata party;jagan;andhra pradesh;chief minister;local language;central government;partyTue, 02 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అన్యాయం చేస్తూనే ఉంది అన్న విషయం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు భారీగా నిధులు ఇవ్వటం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఎన్నికలు ఉన్న రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ నేతలు గట్టిగా ఫోకస్ చేసి అక్కడ నిధులు ఇస్తూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు లేకపోవడం అలాగే తమకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ని నిధుల విషయంలో అనేక ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. ఇక పోలవరం ప్రాజెక్టు సహా చాలా వరకు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కేంద్రాన్ని నిలదీసే విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారు అని ఆరోపణలు వినపడుతున్నాయి.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కువగా మీడియాలో హైలెట్ అవుతున్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడిగినా సరే అది పెద్దగా మీడియాలో హైలెట్ కూడా అయ్యే అవకాశాలు లేవు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి గనుక నిధులు ఇవ్వకపోతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెవిన్యూ లోటు భారీగా ఉందని 15వ ఆర్థిక సంఘం స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయినా సరే రాష్ట్రానికి నిధుల విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది.


ఏపీలో బంగారం త‌వ్వ‌కాలు... ఎక్క‌డో తెలుసా ..!

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..

హెరాల్డ్ సెటైర్ : తండ్రి పేరు చెప్పి కొడుకుతో భలే రాజకీయం చేస్తున్నారే ?

నాని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>