MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips61cfd35e-a042-4008-a37d-a674ff8b34bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips61cfd35e-a042-4008-a37d-a674ff8b34bb-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని, ప్రస్తుతం ఈ హీరో సంక్రాంతి కానుకగా వచ్చిన "రెడ్ " మూవీ సక్సస్ జోష్ లో ఉన్నాడు. మొదట ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మెల్లగా హిట్ ట్రాక్ ఎక్కింది. అయితే గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ హీరో తో సినిమా కమిట్ అయ్యాడని వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లు రామ్, త్రివిక్రమ్ తో తన సినిమా చేసే అవకాశం ఉందని tollywood gossips;pawan;kalyan;kranthi;kranti;ram pothineni;srinivas;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sankranthi;ala venkatapuram lo;huzur nagar;media;interview;hero;letter;kick;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramlo;redపవన్ సినిమాలో రామ్..త్రివిక్రమ్ సెట్ చేసేనా ..??పవన్ సినిమాలో రామ్..త్రివిక్రమ్ సెట్ చేసేనా ..??tollywood gossips;pawan;kalyan;kranthi;kranti;ram pothineni;srinivas;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sankranthi;ala venkatapuram lo;huzur nagar;media;interview;hero;letter;kick;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramlo;redTue, 02 Feb 2021 05:00:00 GMTటాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జీటిక్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని, ప్రస్తుతం ఈ హీరో సంక్రాంతి కానుకగా వచ్చిన "రెడ్ " మూవీ సక్సస్ జోష్ లో ఉన్నాడు. మొదట ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మెల్లగా హిట్ ట్రాక్ ఎక్కింది. అయితే గత కొంత కాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్హీరో తో సినిమా కమిట్ అయ్యాడని వీరిద్దరి కలయికలో సినిమా వస్తోందంటూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లు రామ్, త్రివిక్రమ్ తో తన సినిమా చేసే అవకాశం ఉందని అధికారికంగా ప్రకటించి తన ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చాడు.

అయితే తాజాగా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం వచ్చే ఏడాది త్రివిక్రమ్ తో రామ్ సినిమా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలో రామ్ సోలో హీరో కాదని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కోసం రాసిన ఓ కథలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉందని.. ఆ క్యారెక్టర్ లో రామ్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడట. రామ్ రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను మీడియాతో పంచుకుంటూ త్రివిక్రమ్ సినిమా గురించి కూడా ప్రస్తావించారు.

త్రివిక్రమ్‌ తో గతంలో మాట్లాడానని, మా ఇద్దరి కలయికలో తర్వాత ఓ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి, రామ్ చెప్పింది బహుశా ఈ మల్టీస్టారర్ గురించే అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. అయితే రామ్ మొత్తానికి త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. టాలీవుడ్ టాప్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడ ఒకరు. పైగా ఆయన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ జూ. ఎన్‌టి‌ఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 


హెరాల్డ్ ఎడిటోరియల్ : జైలు నుండి విడుదల కాగానే మొదలైన శశికళ రాజకీయం

బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>