MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/movie-gossipsa14d91a1-9cc5-4859-b590-e38ddba59640-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/movie-gossipsa14d91a1-9cc5-4859-b590-e38ddba59640-415x250-IndiaHerald.jpgదీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఎట్టా కెలకు ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది. చాలా కాలం గ్యాప్ మరియు వాయిదాల అనంతరం ఈ మధ్యనే దుబాయ్ లో కీలక షెడ్యూల్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈ షెడ్యూల్ లో మహేష్ మరియు కీర్తిల మధ్య ఒక రొమాంటిక్ ట్రాక్ ను తియ్యడమే కాకుండా సినిమాకు కీలకమైన మరిన్ని సీన్స్ కూడా తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం అక్కడే మహేష్ పై ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ ను కూడా మేకర్స్ రెడీ చేస్తున్నట్టmovie gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;lakshman;parasuram;ram pothineni;thaman s;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;letter;heroine;mythri movie makers;romantic;dubai;joshఅదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ ..!!అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ ..!!movie gossips;mahesh;suresh;geetha;keerthi suresh;kirti;kranthi;kranti;lakshman;parasuram;ram pothineni;thaman s;makar sakranti;tollywood;cinema;sangeetha;rajani kanth;sankranthi;letter;heroine;mythri movie makers;romantic;dubai;joshTue, 02 Feb 2021 21:12:27 GMTటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. తన సినిమాలకే కాక తన వ్యక్తిత్వానికి కూడా అభిమానులు వున్నారు. ప్రస్తుతం మహేష్ వరుస హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన పరశురామ్ దర్శకత్వం లో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. గత ఏడాది క్రితమే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 


దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే ఎట్టాకేలకు ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది. చాలా కాలం గ్యాప్ మరియు వాయిదాల అనంతరం ఈ మధ్యనే దుబాయ్ లో కీలక షెడ్యూల్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈ షెడ్యూల్ లో మహేష్ మరియు కీర్తిల మధ్య ఒక రొమాంటిక్ ట్రాక్ ను తియ్యడమే కాకుండా సినిమాకు కీలకమైన మరిన్ని సీన్స్ కూడా తెరకెక్కిస్తారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం అక్కడే మహేష్ పై ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ ను కూడా మేకర్స్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.


 దీనిని స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు డిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ తో మహేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతి కి విడుదల చెయ్యనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా తో మహేష్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి. . 




ప్రభాస్ 'సలార్' కి నక్సల్స్ భయం..భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..!!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>