MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nalugo-sari-raviteja-tho-poruku-diguthunna-balayyaf9fff8f9-cdbe-488b-9d73-a09395d21333-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nalugo-sari-raviteja-tho-poruku-diguthunna-balayyaf9fff8f9-cdbe-488b-9d73-a09395d21333-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా మే నెలలో రిలీజ్ కానుంది. అయితే ఈయన రవితేజతో పోటీ పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రవితేజ కూడా బాలకృష్ణ బోయపాటి సినిమా రిలీజ్ అవుతున్న రోజునే తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ కంటే ముందే రవితేజ సినిమా అనౌన్స్ చేశారు. రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కిలాడి సినిమా ఆ రోజున రిలీజ్ అవుతోందనbalakrishna;ravi;balakrishna;ram gopal varma;boyapati srinu;krishna;mithra;ramesh varma;ravi teja;cinema;nandamuri balakrishna;success;nandamuri taraka rama rao;kickనాలుగో సారి రవితేజతో పోరుకు దిగితున్న బాలయ్య.. ఈసారయినా ?నాలుగో సారి రవితేజతో పోరుకు దిగితున్న బాలయ్య.. ఈసారయినా ?balakrishna;ravi;balakrishna;ram gopal varma;boyapati srinu;krishna;mithra;ramesh varma;ravi teja;cinema;nandamuri balakrishna;success;nandamuri taraka rama rao;kickTue, 02 Feb 2021 16:00:00 GMTఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయన తనకు బాగా కలిసి వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా మే నెలలో రిలీజ్ కానుంది.  అయితే ఈయన రవితేజతో పోటీ పడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రవితేజ కూడా బాలకృష్ణ బోయపాటి సినిమా రిలీజ్ అవుతున్న రోజునే తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ కంటే ముందే రవితేజ సినిమా అనౌన్స్ చేశారు. రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కిలాడి సినిమా ఆ రోజున రిలీజ్ అవుతోందని ముందుగా ప్రకటించారు. 

అయినా అదే రోజున బాలయ్య సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే రవితేజ బాలకృష్ణ గతంలో మూడుసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. ఈ మూడు సార్లు రవితేజనే గెలవడం గమనార్హం. ముందుగా రవితేజ బాలకృష్ణ 2008 సంవత్సరంలో పోటీపడ్డారు. ఆ ఏడాది రవితేజ కృష్ణ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా బాలకృష్ణ మిత్రుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండిట్లో కృష్ణ సినిమా సూపర్ హిట్టయ్యింది. 

ఆ తర్వాత రవితేజ కిక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అదే ఏడాది బాలకృష్ణ ఒక్క మగాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పుడూ రవితేజ సినిమానే హిట్ అయింది. ఆ తర్వాత రవితేజ మిరపకాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తే బాలకృష్ణ పరమవీరచక్ర అనే సినిమాతో వచ్చాడు. ఈ మూడు సినిమాలు దాదాపుగా పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. కానీ మూడు సినిమాల్లోనూ రవితేజనే సక్సెస్ సాధించాడు. దీంతో ఈ సారి ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.




వామ్మో.. మహేశ్, రాజమౌళి కాంబో మూవీకి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నారా?

అయాయ్యో..పుష్ప రిలీజ్ డేట్ తో సుక్కు హ్యాపీగా లేడా.. ఎందుకబ్బా?

ప్రస్తుతం గంగోత్రి సినిమా హీరోయిన్ ఎలా ఉందో చూస్తే కన్నీళ్లు ఆగవు..

బాలయ్య - బోయపాటి సినిమాకి అదిరిపోయేలా ప్రీ రిలీజ్ బిజినెస్

పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన త్రివిక్రమ్..మరో హీరో ఎవరంటే..??

అయ్యయ్యో.. అక్కినేని సామ్ కు అమెజాన్ ప్రైమ్ హ్యాండ్ ఇచ్చిందా?

జగడ్డ : అక్కడ టీడీపీకి అడ్వాంటేజ్....?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>