ViralSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-mp71995eca-5662-4168-8221-c02bdd0936f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-mp71995eca-5662-4168-8221-c02bdd0936f7-415x250-IndiaHerald.jpgబీజేపీ ఎంపీ డేరింగ్ అండ్ డాషింగ్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ తన సొంత అధికార పార్టీనే విమర్శిస్తున్నట్లు ఉండటంతో ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ కామెంట్స్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... రాముని ఇండియాలో పెట్రోల్ ధర రూ.93. సీతాదేవి నేపాల్లో రూ.53. అలాగే ఇక రావణుడి లంకలో రూ.51. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వేసిన సెటైర్ ఇది. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.subramanian swamy;ramu;bharatiya janata party;india;mp;media;capital;twitter;petrol;diesel;central governmentపెరుగుతున్న పెట్రోల్ ధరలపై బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్...పెరుగుతున్న పెట్రోల్ ధరలపై బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్...subramanian swamy;ramu;bharatiya janata party;india;mp;media;capital;twitter;petrol;diesel;central governmentTue, 02 Feb 2021 20:30:00 GMTగత కొన్ని రోజులుగా భారత్ లో మరలా పెట్రోల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. యితే పెరుగుతున్న   పెట్రోల్ ధరలు కారణంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక ఇండియాలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై అధికార బీజేపీ ఎంపీ డేరింగ్ అండ్ డాషింగ్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ తన సొంత అధికార పార్టీనే విమర్శిస్తున్నట్లు ఉండటంతో ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఆ కామెంట్స్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... రాముని ఇండియాలో పెట్రోల్ ధర రూ.93. సీతాదేవి నేపాల్లో రూ.53. అలాగే ఇక రావణుడి లంకలో రూ.51. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వేసిన సెటైర్ ఇది. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ స్థాయిలో విమర్శలు కురిపించింది బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ సుబ్రమణ్య స్వామియే కావడం మరో విశేషం. ప్రతిపక్షమైనా, సొంత పక్షమైనా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆయన.. పెరుగుతున్న పెట్రోల్ ధరలపై చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధరల ప్రభావం అటు కూరగాయలు, నిత్యావసరాలపైనా పడుతోంది. పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ ధరలు కూడా కొండెక్కాయి. ఇది సామాన్యుడికి మరింత భారంగా మారింది. ఇంధన ధరలు తగ్గించడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏవైనా చర్యలు చేపడుతుందని ఆశించినా.. అలా జరగలేదు. పెట్రోల్ ధర అతి త్వరలో రూ.100కు చేరనుంది. దీంతో సామాన్యుడిలో నైరాశ్యం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.76.48గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.86 ఉండగా, డీజిల్ ధర రూ.83.30కు చేరింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77గా, లీటర్ డీజిల్ ధర రూ.83.46 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.69గా, డీజిల్ ధర రూ.85.85గా ఉంది. గత కొన్ని రోజులుగా మరలా పైపైకి పెరుగుతున్న ఈ పెట్రోల్ ధరలు ఎప్పటికి తగ్గేనో అని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు



" style="height: 496px;">




ప్రభాస్ 'సలార్' కి నక్సల్స్ భయం..భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..!!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>