Politicskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi21d3a3b0-8c0e-46d8-bb71-4db07ceb1b6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendra-modi21d3a3b0-8c0e-46d8-bb71-4db07ceb1b6a-415x250-IndiaHerald.jpgఒకప్పుడు నీటిగా గడ్డం తీయించుకొని ఎంతో చక్కగా అందంగా కనిపించే వారు. కానీ ప్రస్తుతం గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది.అయితే ఈ కరోనా మహమ్మారి దేశంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా అందరి జీవనశైలిలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా రాకముందు వరకు ఎంతో స్టైల్ గా వివిధ రకాల కటింగులు, షేవింగ్ లో చేయించుకొని తిరిగేవారు. కరోనా దెబ్బకు ఏదో తోచిన విధంగా షేవింగ్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి మన ప్రధానమంత్రి సైతం గడ్డం పెంచుకోవడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తుతుnarendra modi;modi;thirtha;narendra modi;prime minister;minister;fashion;narendraమోడీ గడ్డం పెంచడం వెనుక కారణం ఏమిటో తెలుసా?మోడీ గడ్డం పెంచడం వెనుక కారణం ఏమిటో తెలుసా?narendra modi;modi;thirtha;narendra modi;prime minister;minister;fashion;narendraTue, 02 Feb 2021 09:00:00 GMTఫ్యాషన్ గా మారిపోయింది.అయితే ఈ కరోనా మహమ్మారి దేశంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా అందరి జీవనశైలిలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. కరోనా రాకముందు వరకు ఎంతో స్టైల్ గా వివిధ రకాల కటింగులు, షేవింగ్ లో చేయించుకొని తిరిగేవారు. కరోనా దెబ్బకు ఏదో తోచిన విధంగా షేవింగ్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి మన ప్రధానమంత్రి సైతం గడ్డం పెంచుకోవడం అందరిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.                                                

ప్రధానమంత్రి నరేంద్రమోడీ దాదాపు పది నెలల నుంచి క్షవరం, గడ్డం పెంచు కోవడం వల్ల అందరిలో పలు అనుమానాలు తలెత్తాయి.కరోనా మహమ్మారి సైతం ఏకంగా ప్రధానమంత్రి జీవనశైలిని కూడా మార్చేసింది అంటూ పలువురు కామెంట్లు చేశారు. దాదాపు పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ప్రధాన మంత్రి గడ్డం పెంచడం వెనుక రామమందిర నిర్మాణం ఉందని పలువురు తెలియజేస్తున్నారు.

గత కొన్ని నెలల క్రితం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భూమిపూజ చేశారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ బాధ్యతను పూర్తి చేసే క్రమంలో నరేంద్రమోడీ ఉన్నారని ఉడుపి పెజావర పీఠాధిపతి స్వామి విశ్వప్రసన్న తీర్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ విధమైన చారిత్రాత్మక నిర్మాణాలు చేపట్టే సమయంలో కేశాలు కత్తిరించరని పీఠాధిపతి తెలిపారు. ఈ తరహాలోనే నరేంద్రమోడీ కూడా జుట్టు, గడ్డం కత్తిరించుట పోవడానికి  కారణం కూడా ఇదే కావచ్చని తాజాగా కర్ణాటకలోని బాగల్కోటెలో ఉడుపి పెజావర పీఠాధిపతి ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.


జగన్ కు అప్పుల విషయంలో కేంద్రం షాక్...?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?

జగడ్డ : రెండో విడత నామినేషన్లు షురూ.. ఈసారి బాబోరు పక్కా ప్లాన్..?

జగడ్డ: విజయనగరం జిల్లాను తెగ పొగిడేసిన నిమ్మగడ్డ..? ఎందుకంటే..?

బ్రాహ్మణ ఘోష: పురోహితులు, పూజారులకు పెళ్లి కూతుళ్లు దొరకక పోవటానికి కారణాలివే!

బాలకృష్ణ దృష్టిలో పడిన రామ్ చరణ్ సెంటిమెంట్ !

జగడ్డ: 2 రోజుల్లో యాప్ తీసుకొస్తా.. నిమ్మగడ్డ పరోక్ష హెచ్చరిక..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>