MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunitha420db162-81dc-457e-8cc7-681b4996bc31-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sunitha420db162-81dc-457e-8cc7-681b4996bc31-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. మొదటి భర్త కు గత కొన్ని రోజులుగా దూరంగా జీవిస్తున్న సునీత అభిప్రాయం బేధాల వల్ల ఆయనకు దూరంగా ఉంటుంది. అయితే అవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇటీవలే కొంతమంది సన్నిహితుల మధ్య ఆమె రెండో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల పాటు ఆమె సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచింది. ఏ సెలబ్రిటీ చూసినా sunitha;santoshi;tollywood;media;marriage;husband;fatherపెళ్ళైన కొద్దీ రోజుల్లోనే ఆయనను మర్చిపోలేకపోతున్నా అంటూ సునీత ఎమోషనల్..?పెళ్ళైన కొద్దీ రోజుల్లోనే ఆయనను మర్చిపోలేకపోతున్నా అంటూ సునీత ఎమోషనల్..?sunitha;santoshi;tollywood;media;marriage;husband;fatherTue, 02 Feb 2021 09:57:01 GMTటాలీవుడ్ లో సింగర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీత ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. మొదటి భర్త కు గత కొన్ని రోజులుగా దూరంగా జీవిస్తున్న సునీత అభిప్రాయం బేధాల వల్ల ఆయనకు దూరంగా ఉంటుంది. అయితే అవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.  ఇటీవలే కొంతమంది సన్నిహితుల మధ్య ఆమె రెండో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల పాటు ఆమె సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా నిలిచింది. ఏ సెలబ్రిటీ చూసినా ఆమెగురించి మాట్లాడేవారే..  

ఈ పెళ్ళికి టాలీవుడ్ లోని పలువురు ఆమెకు విషెష్ చెప్పగా చాలామంది సునీత ఈ పెళ్లి చేసుకోవడం పట్ల సంతోషించారు. ఆమె తన మొదటి భర్త తో విడిపోయి చాల రోజులయ్యింది.. అయితే తన పిల్లలకోసం ఆమె ఇన్నాళ్లు ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే పిల్లలే దగ్గరుండి ఆమెకు ఈ పెళ్లి చేయడం విశేషం..ఏదైతేనేం సునీత మళ్ళీ తన సంసారం జీవితాన్ని పునప్రారంభించింది. ఈనేపథ్యంలో ఆమె తన తోటి గాయకుడూ, పితృ సమానులైన ఎస్పీ బాలసుబ్రమణ్యం ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిపోతున్నారు.తాజాగా ఇన్‌స్టగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తో కలిసి పాడుతున్న వీడియోను అందరితో పంచుకున్నారు. ఎస్పీ బాల సుబ్రమణ్యంతో సునీతకు ప్రత్యేక అనుబంధముంది. ఇద్దరు కలిసి ఎన్నో పాటలను ఆలపించారు. ఈ క్రమంలోనే ఆయన్ను మరవలేక మరోసారి తన పాట రూపంలో గుర్తు తెచ్చుకున్నారు సునీత.కాగా, ఎస్పీ బాలసుబ్రమణ్యం సెప్టెంబరు 25న మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధ్యపడుతూ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కన్నుమూశారు. కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. దాదాపు 50 రోజుల పాటు చికిత్స పొందారు. కరోనాతో నెల రోజులు పోరాడి గెలిచారు. నెగిటివ్ వచ్చిన తర్వాత ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించారు.




అచ్చెన్న అరెస్ట్... ఎందుకు...?

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>