Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-ntr-pillalanu-chuste-wav-anakunda-vundaleru3267e00e-2526-480b-b232-81fb57e4fc2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-ntr-pillalanu-chuste-wav-anakunda-vundaleru3267e00e-2526-480b-b232-81fb57e4fc2e-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి.. వెనుక తాత పేరు ఉన్న కష్టపడి ఎదిగిన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అలాంటి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉండరు. మిగితా వారితో పోలిస్తే ఎన్టీఆర్ చాలా తక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు. ఒకవేళ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతారు. ntr;mahesh;ntr;allu arjun;lakshmi;ram pothineni;rajamouli;tara;christmas;tollywood;rrr movie;cinema;wife;reality show;nandamuri taraka rama rao;arjun 1;fatherవైరల్: ఎన్టీఆర్ పిల్లలను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!వైరల్: ఎన్టీఆర్ పిల్లలను చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!ntr;mahesh;ntr;allu arjun;lakshmi;ram pothineni;rajamouli;tara;christmas;tollywood;rrr movie;cinema;wife;reality show;nandamuri taraka rama rao;arjun 1;fatherTue, 02 Feb 2021 10:00:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి.. వెనుక తాత పేరు ఉన్న కష్టపడి ఎదిగిన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అలాంటి ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టీవ్ గా ఉండరు. మిగితా వారితో పోలిస్తే ఎన్టీఆర్ చాలా తక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు. ఒకవేళ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతారు.                                         

ఎన్టీఆర్ భార్య అని ఎవరో చెప్తే తప్ప లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ భార్య అని తెలీదు. ఇక పిల్లల ఫోటోలు కూడా ఎప్పుడో బయటకు వస్తాయ్. అలానే ఈ క్రిస్మస్ సందర్భంగా ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు ఇద్దరు వావ్ అనిపించేలా ఉన్నారు. ఇక చిన్నాడో కాస్త తల్లి పోలికలో ఉంటే పెద్దోడు తండ్రి పోలికలో ఉన్నాడు. ఏది ఏమైనా ఇద్దరు పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు.

ఇక ఇలా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఇద్దరు పిల్లల ఫోటో వైరల్ గా మారగా.. అల్లు అర్జున్ పిల్లలు, మహేష్ బాబు పిల్లలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ప్రపంచవ్యాప్తంగా ఇంట్లోనే క్రిస్మస్ పండుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలానే టాలీవుడ్ నటులు అంత కూడా ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత జెమినీ టీవీలో ఓ రియాలిటీ షో చేయనున్నట్టు సమాచారం.


బడ్జెట్ 2021 : కేంద్రం ఆ కొత్త పథకం పై ఎందుకంత ఫోకస్ ..

జ‌గ‌న్ టార్గెట్ చేసినా డోన్ట్‌కేర్ అంటోన్న ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు అక్క‌ర్లేదా... కాపు ఓట్లు అక్క‌ర్లేదా ?

జగడ్డ : నిమ్మగడ్డ జైల్ కి... గత అనుభవాలు ఏమి చెబుతున్నాయి ?

ఏపీకి బడ్జెట్‌ షాక్‌ : సీఎం జగన్‌కు అధికారులు ఏం చెప్పారంటే.. ?

కాపు వేద‌న‌: కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌కే ఇన్ని బాధ‌లా ?

పాపం మోహ‌న్‌బాబు... జ‌గ‌న్‌ను న‌మ్ముకుని ఇలా మిగిలిపోయాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>