MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/inger-suneetha-second-marriage899d2e5c-344a-46c5-8c86-81809d84a303-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/inger-suneetha-second-marriage899d2e5c-344a-46c5-8c86-81809d84a303-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన పాట పాడుతుంటే దేవుడు వచ్చి జోల పాట పాడినట్లు అనిపిస్తుంది. ఎన్నో దశాబ్దాలు తన పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన చనిపోయాడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి..తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఎస్పీ.బాలసుబ్రమణ్యం పేరుని స్మరించుకుంటూనే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన కరోనాకి గురయ్యి.. సెప్టెంబరు 25న ఆయనఈ లోకాన్నిsuneetha;deva;india;tollywood;cinema;love;letter;central government;nijam;chitramబాలు గారిని తలుచుకొని ఎమోషనల్ అయిన సునీత....బాలు గారిని తలుచుకొని ఎమోషనల్ అయిన సునీత....suneetha;deva;india;tollywood;cinema;love;letter;central government;nijam;chitramTue, 02 Feb 2021 19:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆయన పాట పాడుతుంటే దేవుడు వచ్చి జోల పాట పాడినట్లు అనిపిస్తుంది. ఎన్నో దశాబ్దాలు తన పాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఆయన చనిపోయాడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి..తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు ఎస్పీ.బాలసుబ్రమణ్యం పేరుని స్మరించుకుంటూనే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన కరోనాకి గురయ్యి.. సెప్టెంబరు 25న ఆయనఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.

అప్పటి వరకూ చెన్నైలోని ఎం.జి.ఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చిన ఆయన కరోనాతో మరణించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన్ని మనం గుర్తుచేసుకోవడానికి ఎన్నో సూపర్ హిట్ పాటలను మనకి అందించి వెళ్లారు బాలుగారు.ఏదో ఒక పాట రూపంలో ఆయన్ని మనం గుర్తుచేసుకుంటూనే వస్తున్నాం. తాజాగా సింగర్ సునీత కూడా బాలు గారిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది.


ఆయనతో ఓ స్టేజి పైన ‘సీతారామ రాజు’ చిత్రంలోని ‘ఏవండోయ్ శ్రీవారు’ పాటకు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సునీత. దాంతో పాటు.. ‘బాలు గారు’ అంటూ కామెంట్ పెట్టి ఓ లవ్ ఎమోజిని కూడా జతచేసింది. ప్రస్తుతం సునీత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.ఇక ఈ మధ్యనే బాలు గారికి ఓ అరుదైన గౌరవం కూడా దక్కిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. తమిళనాడు కోటాలో ఆయనకి ఈ అవార్డు దక్కడం విశేషం. దీని పై టాలీవుడ్ సినీ ప్రేక్షకులు తో పాటు టాలీవుడ్ సినిమా ప్రముఖులు  సైతం హర్షం వ్యక్తం చేయడం జరిగింది.


ప్రభాస్ 'సలార్' కి నక్సల్స్ భయం..భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..!!

రవితేజాతో బాలయ్యకు గొడవలేంటి...?

టీచర్ల వెతలు : ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెలా తనవంతు జీతాలు ఇవ్వాలి...

బ్రాహ్మణ ఘోష: వీరి బాధ జగన్ కు అర్ధం కాదా...?

బ్రాహ్మణ ఘోష: ప్రభుత్వం బ్రాహ్మణులకు కూడా రిజర్వేషన్ లు ప్రవేశ పెట్టాలి...

ఇటు బాలయ్యతో...అటు చిరంజీవితో...ఎవరా లక్కీ డైరెక్టర్ ...?

బ్రాహ్మణ ఘోష: జగనోరూ ఇకనైనా కళ్ళు తెరవండి..మమ్మల్ని ఆదుకోండి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>