PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు రామమందిర విరాళాల వ్యవహారం సంచలనం అయింది. ఈ వ్యవహారంలో తెరాస పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సంచలనంగానే ఉన్నాయి. కొన్ని కీలక అంశాలను ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దుబ్బాక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాముడి గుడికి నిధుల సేకరణంటే ఐస్ క్రీం అమ్మి 5లక్షలు సంపాదించినట్ట కాదని కేటీఆర్ గుర్తించాలన్న రఘునందనరావు... కేటీఆర్ తలుచుకుంటే అయ్యేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేసారు. టీఆర్ఎస్ నేతలను రెచ్చిపోమని కేటీఆరే ప్రోత్సహిస్bjp;ktr;nidhi;pragathi;raghu;ramu;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;temple;mla;minister;traffic police;pink;bhadradri;house;parakala prabhakar;partyఉరికించి తంతారు... బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుఉరికించి తంతారు... బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుbjp;ktr;nidhi;pragathi;raghu;ramu;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;temple;mla;minister;traffic police;pink;bhadradri;house;parakala prabhakar;partyMon, 01 Feb 2021 19:10:19 GMTతెరాస పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సంచలనంగానే ఉన్నాయి. కొన్ని కీలక అంశాలను ఎమ్మెల్యేలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దుబ్బాక బిజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. రాముడి గుడికి నిధుల సేకరణంటే ఐస్ క్రీం అమ్మి 5లక్షలు సంపాదించినట్ట కాదని కేటీఆర్ గుర్తించాలన్న రఘునందనరావు... కేటీఆర్ తలుచుకుంటే అయ్యేదేమీ లేదు అని ఆయన స్పష్టం చేసారు. 

టీఆర్ఎస్ నేతలను రెచ్చిపోమని కేటీఆరే ప్రోత్సహిస్తున్నాడు అని ఆయన మండిపడ్డారు. రామమందిరం కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిధులు ఇస్తున్నారు అని అన్నారు. అయోధ్యా రాముడి నిధి సేకరణపై భద్రాద్రి గుడి వద్ద చర్చకు సిద్దమా కేటీఆర్ ? అని ఆయన ప్రశ్నించారు. రామదండు కదిలితే రాష్ట్రం ఖిస్కింద కాండ అవుతోంది.. బాధ్యత వహించటానికి సిద్ధంగా ఉండాలి అని ఆయన అన్నారు. గతంలో రాముడు కోసం రామ దండు ఏమి చేసిందో ఇప్పుడు అదే జరుగుతుంది! అని ఆయన పేర్కొన్నారు. 

రామ దండు కదిలితే ప్రగతి భవన్ , ఫాంహౌస్, మీ కాంట్రాక్ట్ లు ఉంటాయా?. అని ఆయన ప్రశ్నించారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని ఆయన సూచించారు. పోలీస్ లు కాఖీ డ్రెస్ తీసి.. పింక్ డ్రెస్ వేసుకోవాలి అని ఎద్దేవా చేసారు. పరకాల, వరంగల్లో బీజేపీ వాళ్ళ ఇండ్లపై దాడులు జరుగుతుంటే పోలీస్ అధికారులు ఏం చేస్తున్నరు? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును బీజేపీ కార్యకర్తలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తోంది అని ఆయన అన్నారు. రాముడుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు. టీఆర్ఎస్ నాయకులు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాంఅన్నారు.



బిగ్ బాస్ ఉత్సవం.. ఈటివి ఛాన్స్ ఇవ్వని స్టార్ మా..!

కాంగ్రెస్‌ గర్జన: తెలంగాణ బీజేపీ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా..?

ఊహించని కాంబో.. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ తో మహేష్..?

బడ్జెట్ 2021: రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపింది - ఎంపీ విజయసాయిరెడ్డి

బడ్జెట్ 2021-22: జల జీవన్ మిషన్ విశేషాలేంటో...?

బడ్జెట్ ప్రసంగంలో టీమిండియా.. నిర్మలమ్మ నోట మోదీ మాట..

జబర్దస్త్ కు ఆల్టర్నేట్.. కామెడీ స్టార్స్ కుమ్మేస్తుందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>