PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc2afb27e-5c9d-449e-afd5-498af4bacf14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsc2afb27e-5c9d-449e-afd5-498af4bacf14-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఎన్నికలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త కఠినం గా ఉన్నా సరే వైసీపీ నేతలు ఆయన మీద సీరియస్ గా ఆరోపణలు చేసారు. బూట్లు నాకుతారు అంటూ కూడా మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలైన తర్వాత కూడా ఆయన మీద అదే విధంగా ఆరోపణలు చేసారు. దీనిపై ఇప్పుడు చాలా వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికల విషయంలో... ఏకగ్రీవం అనే పధం ఒకటి nimmagadda;kumaar;deva;tara;jagan;andhra pradesh;kadapa;local language;ycpహెరాల్డ్ సెటైర్: నిమ్మగడ్డను దూరం చేసుకుని మునిగారా...?హెరాల్డ్ సెటైర్: నిమ్మగడ్డను దూరం చేసుకుని మునిగారా...?nimmagadda;kumaar;deva;tara;jagan;andhra pradesh;kadapa;local language;ycpMon, 01 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఎన్నికలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కాలేదు. ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాస్త కఠినం గా ఉన్నా సరే వైసీపీ నేతలు ఆయన మీద సీరియస్ గా ఆరోపణలు చేసారు. బూట్లు నాకుతారు అంటూ కూడా మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలైన తర్వాత కూడా ఆయన మీద అదే విధంగా ఆరోపణలు చేసారు. దీనిపై ఇప్పుడు చాలా వరకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికల విషయంలో... ఏకగ్రీవం అనే పధం ఒకటి ఎక్కువగా హైలెట్ అవుతుంది. ఎకగ్రీవాలు చేయాలి అంటూ వైసీపీ నేతలకు ఆదేశాలు వెళ్ళాయి. వాస్తవానికి గత ఏడాది ఎకగ్రీవాల సమయంలో నిమ్మగడ్డ చాలా సైలెంట్ గా ఉన్నారు. కాని ఇప్పుడు ఆయన మాత్రం వాటి మీద స్పెషల్ ఫోకస్ చేసారు. దానికి ప్రధాన కారణం నిమ్మగడ్డ ను వైసీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే. ఆయనను ఏమీ అనకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆయన పని ఆయనను చేసుకోనిస్తే బాగుండేది.

151 సీట్లు వచ్చి మేము బలంగా ఉన్నాం జగన్ దేవుడు అని చెప్పుకునే నేతలు ఇప్పుడు ఏకగ్రీవాల కోసం కక్కుర్తి పడుతున్నారు. వాస్తవానికి ముందు నిమ్మగడ్డ వైసీపీకి పరోక్షంగా సహాయ సహకారాలు అందించారు. కాని ఆయనను దూరం చేసుకుని వైసీపీ ఇబ్బంది పడుతుంది. ఇక నిమ్మగడ్డ ఒక యాప్ తెచ్చినా సరే అడ్డుకోలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నన్ను ఎవరూ ఆపలేరు అంటూ కడప వెళ్లి మరీ చెప్పారు. దీనితో వైసీపీ చేసిన తప్పే ఆయన ఇలా ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణం అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి.


బడ్జెట్‌ 2021: బ‌ంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్‌...

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?

కేవీపీ బామ్మ‌ర్ది రివేంజ్ మామూలుగా ఉండ‌దా ?

జగడ్డ: నెల్లూరు జిల్లాలో అధికారుల బాధ్యతా రాహిత్యం..

జగడ్డ:నిమ్మగడ్డ సారూ...ఆ గ్రామంలో 2006 తరువాత స్థానిక ఎన్నికలు జరగలేదు...కారణం ఏమిటో?

కాపు వేద‌న‌: యేడాదికి రు. 2 వేల కోట్లు ఎక్క‌డ‌... జ‌గ‌న్‌కు కాపుల దెబ్బ త‌ప్ప‌దా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>