Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan393d8a8f-ae63-4f4c-920e-ab2fbb63f5e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavan-kalyan393d8a8f-ae63-4f4c-920e-ab2fbb63f5e7-415x250-IndiaHerald.jpgఇండస్ట్రీలో క్లిక్ అయిన హీరోల అడుగుజాడల్లో మిగతా హీరోలు నడవడం తరచూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో వెళుతున్నాడని అనిపిస్తోంది. ఏంటి ప్రభాస్ పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాడా.. అది ఏ విషయంలో అబ్బా అని అనుకుంటున్నారా.. ఏ విషయంలో అంటే అదేనండి సినిమాల విషయంలోనే.. ప్రభాస్ పవర్ స్టార్ ను అనుసరిస్తున్నాడు. ఈ ఇరువురి హీరోలు చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒకటి తర్వాత మరొకటి తెరకెక్కిస్తూ వెలుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెంpavan kalyan;pawan;prabhas;amitabh bachchan;kalyan;krish;krishnam raju;nag ashwin;pawan kalyan;cinema;naga aswin;remake;director;pink;darling;pawan-kalyanపవర్ స్టార్ అడుగుజాడల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నడుస్తున్నాడా?పవర్ స్టార్ అడుగుజాడల్లో రెబల్ స్టార్ ప్రభాస్ నడుస్తున్నాడా?pavan kalyan;pawan;prabhas;amitabh bachchan;kalyan;krish;krishnam raju;nag ashwin;pawan kalyan;cinema;naga aswin;remake;director;pink;darling;pawan-kalyanMon, 01 Feb 2021 16:48:09 GMTడార్లింగ్ ప్రభాస్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో వెళుతున్నాడని అనిపిస్తోంది. ఏంటి ప్రభాస్ పవన్ అడుగుజాడల్లో నడుస్తున్నాడా.. అది ఏ విషయంలో అబ్బా అని అనుకుంటున్నారా.. ఏ విషయంలో అంటే అదేనండి సినిమాల విషయంలోనే.. ప్రభాస్ పవర్ స్టార్ ను అనుసరిస్తున్నాడు. ఈ ఇరువురి హీరోలు చాలా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఒకటి తర్వాత మరొకటి తెరకెక్కిస్తూ వెలుతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసింది.
ఇంతకు మునుపే పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని.. మరో రెండు సినిమాలను తెరకెక్కించేపనిలో పడ్డారు పవన్. ఇందులో ఒకటి డైరెక్టర్ క్రిష్ తో ఒక మూవీ చేస్తున్నారు. దీనితో పాటుగా మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ రీమేక్ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో డైరెక్టర్ క్రిష్ తో తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’(వర్కింగ్ టైటిల్) షెడ్యూల్ పూర్తి చేసుకుని.. ఆ తర్వాత మలయాళ రీమేక్ మూవీ ప్రారంభిస్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సినిమాలో నటించడానికి సిద్దమవుతున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. కాగా వీటితో పాటుగా డార్లింగ్ ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 


జగడ్డ: ఏకగ్రీవాల మీద కేంద్రం ఫోకస్...?

జగడ్డ : తొలిపోరులో బాబోరు గెలిచారు...?

జగడ్డ : కేంద్రం సీరియస్ గా ఉందా...?

బడ్జెట్ 2021 హైలైట్స్.. భారీ ఎత్తున వరాలు !

బడ్జెట్‌ 2021: టీడీపీ - వైసీపీల‌ను ఒక్క‌టి చేసిన కేంద్ర బ‌డ్జెట్ ?

బడ్జెట్ 2021 : ఆ వాహనాలపై ఉక్కుపాదం..త్వరలో కొత్త విధానాలు !!

స్థానిక ఎన్నిక‌ల సాక్షిగా ప‌రిటాల సునీత‌కు షాక్‌... శ్రీరామ్ వ‌ల్లేగా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>